అరెరె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:Indian films తొలగించబడింది; వర్గం:భారతీయ సినిమా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:Telugu-language films తొలగించబడింది; వర్గం:తెలుగు సినిమా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28: పంక్తి 28:


[[Category:భారతీయ సినిమా]]
[[Category:భారతీయ సినిమా]]
[[Category:Telugu-language films]]
[[Category:తెలుగు సినిమా]]
[[Category:Film scores by Mickey J Meyer]]
[[Category:Film scores by Mickey J Meyer]]

13:51, 11 నవంబరు 2016 నాటి కూర్పు

అరెరె
సినిమా పోస్టరు
దర్శకత్వంశశి కిరణ్ తిక్క
రచనశశికిరణ్ తిక్క
నిర్మాతనీలిమ తిరుమలశెట్టి
తారాగణం
ఛాయాగ్రహణంసురేష్ పి భార్గవ్
సంగీతంమిక్కీ జె మేయర్
దేశంభారతదేశం
భాషతెలుగు

అరెరె తెలుగు చలన చిత్రం. దీనికి శశి కిరణ్ తిక్క కథ మరియు దర్శకత్వం వహించాడు. [1] ఈ చిత్రం నీలిమ తిరుమలశెట్టి చే సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ క్రింద నిర్మించబడినది. ఈ చిత్రానికి అభిజీత్ దుద్దల మరియు ఆనిషా అంబ్రోస్ లు కథానాయకుడు మరియు కథానాయకురాలు. [2] ఈ చిత్రానికి మైకేల్ఈ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ దర్శకునిగా సురేష్ పి భార్గవ్ పనిచేసాడు.[3]

మూలాలు

  1. Features, Express. (2013-04-02) Areyrey on the cards. The New Indian Express. Retrieved on 2015-05-29.
  2. The Times Of India, Hyderabad Times - Abijeet bags a lead role. Articles.timesofindia.indiatimes.com (2013-02-19). Retrieved on 2015-05-29.
  3. Areyrey - A tale full of surprises. Idlebrain (2013-03-26). Retrieved on 2015-05-29.
"https://te.wikipedia.org/w/index.php?title=అరెరె&oldid=2020474" నుండి వెలికితీశారు