అరెరె: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
| starring = {{Plainlist| |
| starring = {{Plainlist| |
||
* [[అభిజీత్ దుద్దల]] |
* [[అభిజీత్ దుద్దల]] |
||
* [[ |
* [[ఆనిషా అంబ్రోస్]] |
||
* [[తనికెళ్ళ భరణి]] |
* [[తనికెళ్ళ భరణి]] |
||
* [[వెన్నెల కిశోర్]] |
* [[వెన్నెల కిశోర్]] |
14:48, 11 నవంబరు 2016 నాటి కూర్పు
అరెరె | |
---|---|
దర్శకత్వం | శశి కిరణ్ తిక్క |
రచన | శశికిరణ్ తిక్క |
నిర్మాత | నీలిమ తిరుమలశెట్టి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సురేష్ పి భార్గవ్ |
సంగీతం | మిక్కీ జె మేయర్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అరెరె తెలుగు చలన చిత్రం. దీనికి శశి కిరణ్ తిక్క కథ మరియు దర్శకత్వం వహించాడు. [1] ఈ చిత్రం నీలిమ తిరుమలశెట్టి చే సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ క్రింద నిర్మించబడినది. ఈ చిత్రానికి అభిజీత్ దుద్దల మరియు ఆనిషా అంబ్రోస్ లు కథానాయకుడు మరియు కథానాయకురాలు. [2] ఈ చిత్రానికి మైకేల్ఈ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ దర్శకునిగా సురేష్ పి భార్గవ్ పనిచేసాడు.[3]
మూలాలు
- ↑ Features, Express. (2013-04-02) Areyrey on the cards. The New Indian Express. Retrieved on 2015-05-29.
- ↑ The Times Of India, Hyderabad Times - Abijeet bags a lead role. Articles.timesofindia.indiatimes.com (2013-02-19). Retrieved on 2015-05-29.
- ↑ Areyrey - A tale full of surprises. Idlebrain (2013-03-26). Retrieved on 2015-05-29.