ఆర్. బి. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తమిళ సినిమా నిర్మాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 34: పంక్తి 34:


[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:తమిళ సినిమా నిర్మాతలు]]

09:19, 15 నవంబరు 2016 నాటి కూర్పు

ఆర్. బి. చౌదరి
వృత్తిసినీ నిర్మాత
జీవిత భాగస్వామిమహెజబీన్
పిల్లలు
  • సురేష్ చౌదరి
  • జీవన్ చౌదరి
  • జీవా
  • జితన్ రమేష్

ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు.

సినిమాలు

  • సూర్యవంశం
  • సుస్వాగతం
  • నేను ప్రేమిస్తున్నాను
  • రాజా
  • నేటి గాంధీ
  • శీను
  • నువ్వు వస్తావని
  • నిన్నే ప్రేమిస్తా
  • ప్రియమైన నీకు
  • సింహరాశి
  • స్నేహమంటే ఇదేరా
  • శివరామరాజు
  • లవ్ టుడే
  • విద్యార్థి
  • సంక్రాంతి
  • అందాల రాముడు
  • అన్నవరం
  • నవవసంతం
  • గోరింటాకు
  • రచ్చ
  • మిస్టర్ పెళ్ళికొడుకు

మూలాలు