Coordinates: Coordinates: Unknown argument format

ఏర్పేడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:చిత్తూరు జిల్లా వికీపీడియనులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal|latd=13.6939414|longd=79.5941019|native_name=ఏర్పేడు||district=చిత్తూరు|mandal_map=Chittoor mandals outline13.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఏర్పేడు|villages=33|area_total=|population_total=58403|population_male=28131|population_female=28272|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.97|literacy_male=74.67|literacy_female=51.17|pincode = 517619}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal|latd=13.6939414|longd=79.5941019|native_name=ఏర్పేడు||district=చిత్తూరు|mandal_map=Chittoor mandals outline13.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఏర్పేడు|villages=33|area_total=|population_total=58403|population_male=28131|population_female=28272|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.97|literacy_male=74.67|literacy_female=51.17|pincode = 517619}}


'''ఏర్పేడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 517619. ఏర్పేడు చిత్తూరు జిల్లా ఈశాన్య భాగాన, రేణిగుంట నుండి కాళహస్తి వెళ్ళే మార్గంలో కాళహస్తి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉంది. తిరుపతి - గూడూరు రైలుమార్గంలో ఏర్పేడు ఒక రైలుస్టేషను. యేర్పేడులోని మలయాళస్వామి ఆశ్రమం కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రముఖమైనది.<ref>http://www.hindubooks.org/templesofindia/lord_siva_of_sri_kalahasthi/yerpedu_malayalaswamy_asram.htm</ref>
'''[[ఏర్పేడు]]''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 517619. ఏర్పేడు చిత్తూరు జిల్లా ఈశాన్య భాగాన, రేణిగుంట నుండి కాళహస్తి వెళ్ళే మార్గంలో కాళహస్తి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉంది. తిరుపతి - గూడూరు రైలుమార్గంలో ఏర్పేడు ఒక రైలుస్టేషను. యేర్పేడులోని మలయాళస్వామి ఆశ్రమం కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రముఖమైనది.<ref>http://www.hindubooks.org/templesofindia/lord_siva_of_sri_kalahasthi/yerpedu_malayalaswamy_asram.htm</ref>
==2011ఏర్పేడు గ్రామ జనాభాా గణాంకాలు ==
==2011ఏర్పేడు గ్రామ జనాభాా గణాంకాలు ==
*మొత్తం గ్రామంలోని గృహాలు 734
*మొత్తం గ్రామంలోని గృహాలు 734

01:03, 16 నవంబరు 2016 నాటి కూర్పు

ఏర్పేడు
—  మండలం  —
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
ఏర్పేడు is located in Andhra Pradesh
ఏర్పేడు
ఏర్పేడు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఏర్పేడు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం ఏర్పేడు
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,403
 - పురుషులు 28,131
 - స్త్రీలు 28,272
అక్షరాస్యత (2011)
 - మొత్తం 62.97%
 - పురుషులు 74.67%
 - స్త్రీలు 51.17%
పిన్‌కోడ్ 517619


ఏర్పేడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పిన్ కోడ్: 517619. ఏర్పేడు చిత్తూరు జిల్లా ఈశాన్య భాగాన, రేణిగుంట నుండి కాళహస్తి వెళ్ళే మార్గంలో కాళహస్తి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉంది. తిరుపతి - గూడూరు రైలుమార్గంలో ఏర్పేడు ఒక రైలుస్టేషను. యేర్పేడులోని మలయాళస్వామి ఆశ్రమం కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రముఖమైనది.[2]

2011ఏర్పేడు గ్రామ జనాభాా గణాంకాలు

  • మొత్తం గ్రామంలోని గృహాలు 734
  • గ్రామ జనాభాా 2,954
  • పురుషులు 1,436
  • స్త్రీలు 1,518

మండలంలోని గ్రామాలు

గ్రామం మొదట్లో బోర్డు
గ్రామం మెయిన్ రోడ్ సెంటరు
గ్రామం పంట పొలాలు

ఏర్పేడు మండలంలోని గ్రామాలు బ్రాకెట్ లో వాటి జన సంఖ్య

మండల గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 58,403 - పురుషులు 28,131 - స్త్రీలు 28,272
జనాభాా (2001) - మొత్తం 53,001 - పురుషులు 26,711 - స్త్రీలు 26,290
అక్షరాస్యత (2001) - మొత్తం 62.97% - పురుషులు 74.67% - స్త్రీలు 51.17%

మండలంలోని మెదటి ఐదు స్థానాలు గల గ్రామాలు (జనాభాా ప్రకారం)

మండల సమాచారము

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్

మండల కేంద్రము. ఏర్పేడు
జిల్లా. చిత్తూరు
ప్రాంతము. రాయల సీమ.
భాషలు. తెలుగు/ ఉర్దూ
టైం జోన్. IST (UTC + 5
30)

వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03

సముద్ర మట్టానికి ఎత్తు. 80 మీటర్లు.
విస్తీర్ణము. హెక్టార్లు
మండలములోని గ్రామాల సంఖ్య. .

సమీప పట్టణాలు/గ్రామాలు

తిరుపతి, రేణిగుంట, చిత్తూరు, పుత్తూరు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో ఉన్నాయి.

రవాణా సదుపాయము

ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి రైల్వే స్టేషను సమీపములో ఉన్నాయి.

పాఠశాలలు

ఇక్కడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, శ్రీ వి.ఎస్. స్కూలు, నూలైవ్ పబ్లిక్ స్కూలు, శివ యు.పి. ఇంగ్లీష్ మీడియం స్కూలు ఉన్నాయి.

మూలాలు


"https://te.wikipedia.org/w/index.php?title=ఏర్పేడు&oldid=2022504" నుండి వెలికితీశారు