ప్రియదర్శన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| name = ప్రియదర్శన్
| name = ప్రియదర్శన్
| image =
| image = Priyadarshan.jpg
|caption =
|caption =
| birth_name = ప్రియదర్శన్ సోమన్ నాయర్
| birth_name = ప్రియదర్శన్ సోమన్ నాయర్

05:49, 17 నవంబరు 2016 నాటి కూర్పు

ప్రియదర్శన్
దస్త్రం:Priyadarshan.jpg
జననం
ప్రియదర్శన్ సోమన్ నాయర్

(1957-01-30) 1957 జనవరి 30 (వయసు 67)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థగవర్నమెంట్ మోడల్ స్కూల్
త్రివేండ్రం యూనివర్శిటీ కాలేజి
వృత్తిసినీ దర్శకుడు, రచయిత, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1984 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 1990; div. 2014)
పిల్లలుకల్యాణి, సిద్ధార్థ్
తల్లిదండ్రులుకె. సోమన్ నాయర్
రాజమ్మ
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (2012)

ప్రియదర్శన్ సోమన్ నాయర్ ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు, రచయిత, మరియు నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలు తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో రెండు సినిమాలు చేశాడు. ఆయన 1984 లో మలయాళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించినా 2000 దశకంలో ఎక్కువగా హిందీలో సినిమాలు తీశాడు.

మూలాలు