చర్చ:పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టిన ఊరు
 
పంక్తి 1: పంక్తి 1:
==పుట్టిన ఊరు==
==పుట్టిన ఊరు==
నారాయణాచార్యులు గారు పుట్టిన [[చియ్యేడు]] ప్రస్తుతం [[అనంతపురం]] మండలంలో ఉంది. (అప్పట్లో పెనుగొండ తాలూకాలో ఉండేదేమో.) చియ్యేడు సరైనదే అయితే, మండలం అనంతపురంగా మార్చాలి. పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]], [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:49, 19 ఫిబ్రవరి 2006 (UTC)

తాను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే చియ్యేడు గ్రామంలో పుట్టినట్లు ఒక సారి, పెనుగొండలో పుట్టినట్లు ఒకసారి అచార్యులు స్వయంగా అన్నట్లు సరస్వతీపుత్రునితో సంభాషణలు అనే పుస్తకంలో చదివాను. ప్రస్తుతం చియ్యేడు అనే గ్రామం అనంతపురం మండలంలోనే ఉంది. ఐతే ఆయన బాల్యమంతా పెనుగొండ లోనే గడిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నాకు కూడా గందరగోళంగానే ఉంది.[[User:Trivikram|Trivikram]] 18:04, 19 ఫిబ్రవరి 2006 (UTC)

18:04, 19 ఫిబ్రవరి 2006 నాటి కూర్పు

పుట్టిన ఊరు

నారాయణాచార్యులు గారు పుట్టిన చియ్యేడు ప్రస్తుతం అనంతపురం మండలంలో ఉంది. (అప్పట్లో పెనుగొండ తాలూకాలో ఉండేదేమో.) చియ్యేడు సరైనదే అయితే, మండలం అనంతపురంగా మార్చాలి. పరిశీలించండి. __చదువరి (చర్చ, రచనలు) 16:49, 19 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

తాను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే చియ్యేడు గ్రామంలో పుట్టినట్లు ఒక సారి, పెనుగొండలో పుట్టినట్లు ఒకసారి అచార్యులు స్వయంగా అన్నట్లు సరస్వతీపుత్రునితో సంభాషణలు అనే పుస్తకంలో చదివాను. ప్రస్తుతం చియ్యేడు అనే గ్రామం అనంతపురం మండలంలోనే ఉంది. ఐతే ఆయన బాల్యమంతా పెనుగొండ లోనే గడిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నాకు కూడా గందరగోళంగానే ఉంది.Trivikram 18:04, 19 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]