ది హాబిట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాదించా → సాధించా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}

{{Infobox book
{{Infobox book
|name = ది హాబిట్ (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్
|name = ది హాబిట్ (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్

02:04, 24 నవంబరు 2016 నాటి కూర్పు

ది హాబిట్ (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్
1937 లో ప్రచూరించిన మొదటి పుస్తకం. ముఖచిత్రాన్ని టోల్కీన్ చిత్రించారు.
రచయిత(లు)జె.ఆర్.ఆర్. టోల్కీన్
బొమ్మలుజె.ఆర్.ఆర్. టోల్కీన్
ముఖచిత్రంజె.ఆర్.ఆర్. టోల్కీన్
దేశంయునైటెడ్ కింగ్డమ్
భాషఆంగ్లం
శైలి
ప్రచురణ కర్తGeorge Allen & Unwin (UK)
ప్రచురించిన తేది
21 September 1937
Followed byలార్డ్ ఆఫ్ ది రింగ్స్ 

ది హాబిట్ ఆంగ్లం: The hobbit. (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్ అనే బాలల సాహిత్య మరియు కాల్పనిక నవలను ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 21, 1937 న ప్రచూరితమై విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ సంస్థ తరపున ఉత్తమ బాలల సాహిత్య రచనగా అవార్డు పొందింది. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలో బాలల సాహిత్యంలో ఈ పుస్తకం విశేష ఆదరణ చురగొంది.

దస్త్రం:Tolkien 1916.jpg
పుస్తక రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్. మొదటి ప్రపంచ యుద్ద సమయంలోని చిత్రం

ఈ పుస్తకం (ఆర్థికంగా) ఘనవిజయం సాగించినందుకు టోల్కీన్ ని కొనసాగింపుగా పుస్తకాలు వ్రాయమని ప్రచూరణకర్తలు కోరగా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రచించారు. ఇవి కూడా ఘనవిజయం సాధించాయి. హాబిట్ కథలోని కొన్ని పాత్రలు, మిడిల్ ఎర్త్ కథాంశం లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో కూడా కనబడుతుంది. ఈ కథలు ముఖ్యంగా యుద్దనేథ్యం కల్గి వుంటాయి. ఇటువంటి యుద్ద కథలు వ్రాయడానికి టోల్కీన్ మొదటి ప్రపంచయుద్దంలో పనిచేసిన అనుభవం తోడ్పడిందని విమర్శకులు భావిస్తారు. పైగా టోల్కీన్ కి జెర్మానిక్ ప్రాచీన భాషా పరిజ్ణానం ఉండడం పిల్లల కథలంటే అభిరుచి వుండడం మరొక కారణం.

ఈ కథలో హాబిట్ (టోల్కీన్ సృష్టించిన ఒక జాతి పొట్టి మనుషులు) బిల్బో బాగ్గిన్ స్, మంత్ర శక్తిగల గెండాల్ఫ్, (డ్వార్ఫ్) మరగుజ్జుల సమూహానికి రాజైన థోరిన్ తో కలిసి మరగుజ్జుల రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చిన స్మాగ్ అనే డ్రాగన్ తొ పొరాడి వారి నిథిని దక్కించుకోవడమే కథాంశం.

కథ

బయటి లంకెలు

  1. http://www.nytimes.com/1938/03/13/movies/LOTR-HOBBIT.html
  2. http://books.google.com/?id=TqJ7gHrwjUEC&printsec=frontcover#PPA27,M1
  3. http://books.google.com/books?id=gPDBt8ea5lcC
"https://te.wikipedia.org/w/index.php?title=ది_హాబిట్&oldid=2026927" నుండి వెలికితీశారు