జీవా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కీ → కీ , → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox actor
{{Infobox person
| name = జీవా
| name = జీవా
| image = DESAMUDURU-3.jpg
| image = Jeeva Telugu actor.jpg
| imagesize = 200px
| imagesize = 200px
| caption = జీవా
| caption = దేశముదురు సినిమాలో ఒక సన్నివేశంలో జీవా (చరవాణి లో మాట్లాడుతున్న వ్యక్తి)
| birthname = జీవా
| birth_name = జీవా
| birthdate = {{birth date and age|1965|13|19}}
| birth_date = {{birth date and age|1965|13|19}}
| birthplace = [[విజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]] <br> {{Flagicon|India}} [[భారతదేశము]]
| birth_place = [[విజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]] <br> {{Flagicon|India}} [[భారతదేశము]]
| othername =
| othername =
| occupation = Actor
| occupation = Actor
| yearsactive = 1984 నుండి ఇప్పటి వరకు
| years_active = 1984 నుండి ఇప్పటి వరకు
| spouse =
| spouse =
| website =
| website =

11:44, 24 నవంబరు 2016 నాటి కూర్పు

జీవా
జీవా
జననం
జీవా

Error: Need valid birth date: year, month, day
వృత్తిActor
క్రియాశీల సంవత్సరాలు1984 నుండి ఇప్పటి వరకు

జీవా ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. రామ్ గోపాల్ వర్మ గులాబి చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు.ఇతను కొన్ని హాస్య పాత్రలను కూడా పోషించాడు.

వ్యక్తిగత జీవితము

జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నము. ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.

నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ట్రిక్ ... చిత్రీకరణ జరుగుతున్నది
  • లాహోర్ (2009) ... కుంజల్ భాస్కర్ రెడ్డి
  • రామ్ గోపాల్ వర్మకీ ఆగ్ (2007) ... ధనియ
  • యాత్ర (2007)
  • దర్వాజా బంద్ రఖో (2006) .. శరత్ శెట్టి
  • గల్తియాం - ది మిస్టేక్ (2006)
  • సర్కార్—స్వామీ వీరేంద్ర (2005)
  • ది అండర్ వరల్డ్ బాద్షా (2005)
  • అబ్ తక్ ఛప్పన్ (2004)- కమీషనర్ ఎం.ఐ. సుచెక్
  • సత్య (1998)- జగ్గా
"https://te.wikipedia.org/w/index.php?title=జీవా&oldid=2027111" నుండి వెలికితీశారు