మామిళ్ళపల్లి (పొన్నూరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, → (2) using AWB
పంక్తి 115: పంక్తి 115:
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి లంకపోతు పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి లంకపోతు పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ సీతారామస్వామివారి ఆలయం.

==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు.
ఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు.

12:19, 27 నవంబరు 2016 నాటి కూర్పు

మామిళ్ళపల్లి (పొన్నూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి లంకపోతు పద్మ.
జనాభా (2011)
 - మొత్తం 4,197
 - పురుషుల సంఖ్య 2,086
 - స్త్రీల సంఖ్య 2,111
 - గృహాల సంఖ్య 1,273
పిన్ కోడ్ 522 318
ఎస్.టి.డి కోడ్ 08644

మామిళ్ళపల్లి, గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన గ్రామము.పిన్ కోడ్ నం.522 318 ., ఎస్.టి.డి.కోడ్ = 08644.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

భట్టిప్రోలు మండలం

భట్టిప్రోలు మండలం లోని శివంగులపాలెం, భట్టిప్రోలు, అద్దేపల్లి మరియు వెల్లటూరు గ్రామాలు ఉన్నాయి.

పొన్నూరు మండలం

పొన్నూరు మండలం లోని ఆరెమండ, ఉప్పరపాలెం, చింతలపూడి, జడవల్లి, జూపూడి, దండమూడి, దొప్పలపూడి, నండూరు, పచ్చలతాడిపర్రు, బ్రాహ్మణ కోడూరు, మన్నవ, మామిళ్లపల్లె, మునిపల్లె, వడ్డిముక్కల మరియు వెల్లలూరు గ్రామాలున్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో ఆరెమండ,దండమూడి,వెల్లలూరు,గోళ్ళమూడిపాడు,కట్టెంపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 08643/236635. సెల్ = 9989635117.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి లంకపోతు పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ సీతారామస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు

ఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు. ఖరీఫ్ లో ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారు. రబీలో మొక్కజొన్న తరువాత కూరగాయలు పండిస్తారు. పండించిన పంటను వాహనాలద్వారా గుంటూరు రైతు బజారుకు తరలిస్తారు. [2]

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4523.[2] ఇందులో పురుషుల సంఖ్య 2255, స్త్రీల సంఖ్య 2268,గ్రామంలో నివాస గృహాలు 1230 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 563 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,197 - పురుషుల సంఖ్య 2,086 - స్త్రీల సంఖ్య 2,111 - గృహాల సంఖ్య 1,273

మూలాలు

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-12; 8వపేజీ. [3] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-15; 38వపేజీ.