Coordinates: 15°44′27″N 79°50′54″E / 15.74071°N 79.848404°E / 15.74071; 79.848404

తాళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 110: పంక్తి 110:


==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
#'''వూటుకూరి కోటయ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల'''
#వూటుకూరి కోటయ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.
#ఇంకా 4 ప్రైవెట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో abc high school, english mediam lo famous ga unnadi. శ్రీ సరస్వతి విద్యా సంస్థలు ఉంది.
#ఇంకా 4 ప్రైవెట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో abc high school, english mediam lo famous ga unnadi. శ్రీ సరస్వతి విద్యా సంస్థ ఉంది.
#జూనియర్ కళాశాల''':- ఈ కళాశాల ఆవరణం చక్కటి వాతావతరణంతో ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.
#జూనియర్ కళాశాల:- ఈ కళాశాల ఆవరణం చక్కటి వాతావతరణంతో ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.


==గ్రామములోని వైద్య సౌకర్యo==
==గ్రామములోని వైద్య సౌకర్యo==

13:53, 27 నవంబరు 2016 నాటి కూర్పు

తాళ్ళూరు
—  మండలం  —
ప్రకాశం పటంలో తాళ్ళూరు మండలం స్థానం
ప్రకాశం పటంలో తాళ్ళూరు మండలం స్థానం
ప్రకాశం పటంలో తాళ్ళూరు మండలం స్థానం
తాళ్ళూరు is located in Andhra Pradesh
తాళ్ళూరు
తాళ్ళూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో తాళ్ళూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°44′27″N 79°50′54″E / 15.74071°N 79.848404°E / 15.74071; 79.848404
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం తాళ్ళూరు
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,881
 - పురుషులు 22,929
 - స్త్రీలు 21,952
అక్షరాస్యత (2001)
 - మొత్తం 46.21%
 - పురుషులు 58.97%
 - స్త్రీలు 32.96%
పిన్‌కోడ్ 523264


తాళ్ళూరు
—  రెవిన్యూ గ్రామం  —
తాళ్ళూరు is located in Andhra Pradesh
తాళ్ళూరు
తాళ్ళూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°44′27″N 79°50′54″E / 15.74071°N 79.848404°E / 15.74071; 79.848404{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం తాళ్ళూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 8,313
 - పురుషుల సంఖ్య 3,767
 - స్త్రీల సంఖ్య 3,555
 - గృహాల సంఖ్య 1,680
పిన్ కోడ్ 523 264
ఎస్.టి.డి కోడ్ 08593

తాళ్ళూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1]. పిన్ కోడ్ 523 264. ఎస్.టి.డి కోడ్:08593.

ఇది ప్రకాశం జిల్లాలో దర్శి తాలూకాలో ఉంది. తాళ్ళూరు ఒక మేజర్ పంచాయితి మరియు మండలం. ఈ గ్రామము దర్శి అసెంబ్లీ నియోజకవర్గము మరియు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గము లోనిది.

గ్రామ చరిత్ర

తాళ్ళూరు గ్రామము విశిష్టమైన చరిత్ర గలది. పురావస్తు పరిశోధన, చారిత్రక ఆనవాళ్ళని బట్టి ఈ గ్రామానికి ఘనమైన చరిత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. క్రీ.శ 5 శతాబ్దం నాటికి ఈ ప్రాంతం చాళుక్యులు పాలనలో ఉండేది.
దస్త్రం:Tallur1.jpg

గ్రామములోని విద్యా సౌకర్యాలు

  1. వూటుకూరి కోటయ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.
  2. ఇంకా 4 ప్రైవెట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో abc high school, english mediam lo famous ga unnadi. శ్రీ సరస్వతి విద్యా సంస్థ ఉంది.
  3. జూనియర్ కళాశాల:- ఈ కళాశాల ఆవరణం చక్కటి వాతావతరణంతో ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

గ్రామములోని వైద్య సౌకర్యo

తాళ్ళూరులో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.

రాజకీయం

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి దేవాలయం

తాళ్ళూరు గ్రామములో ప్రసిద్ధమైన బ్రహ్మం గారి ఆలయము ఉంది. అందులోనే శివాలయం కూడా ఉంది. ప్రతి వైశాఖ శుధ్ద దశమి నాడు బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవాలు, కళ్యాణం కన్నుల విందుగా జరుగుతాయి. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ భక్తులు పూజలు చేస్తారు.

భగవాన్ శ్రీ వెంకటరామయ్యస్వామి ఆలయం

ఈ ఆలయంలో స్వామివారి 78వ వార్షిక తిరునాళ్ళు, 2015,మార్చ్-21వ తేదీ, మన్మధనామ సంవత్సర ఉగాదినాడు నిర్వహించెదరు. ఈ సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా భారీగా యాగాలు, అభిషేకాలు నిర్వహించెదరు. శనివారం ఉదయం రామదూతస్వామి ఆధ్వర్యంలో ముందుగా సువర్ణదత్తయాగం, తరువాత అభిషేకాలు నిర్వహించెదరు. [2]

గుంటిగంగలోని శ్రీ గంగా భవానీ అమ్మవారి ఆలయం

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం, తూర్పు గంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గుంటిగంగ లో ఉన్నది. [4]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,322.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,767, మహిళల సంఖ్య 3,555, గ్రామంలో నివాస గృహాలు 1,680 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,062 హెక్టారులు. 2011 జనాభా జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 48400, ఇందులో పురుషుల సంఖ్య 24848, మహిళల సంఖ్య 23552, గ్రామంలో నివాస గృహాలు 1,680 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,062 హెక్టారులు.

సమీప మండలాలు

ఉత్తరాన ముండ్లమూరు మండలం, తూర్పున అద్దంకి మండలం, తూర్పున కొరిసపాడు మండలం, దక్షణాన చీమకుర్తి మండలం.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మార్చ్-20; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,మే-26; 8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,మే-26; 8వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=తాళ్ళూరు&oldid=2028435" నుండి వెలికితీశారు