Coordinates: 16°01′29″N 80°00′11″E / 16.024696°N 80.003114°E / 16.024696; 80.003114

బల్లికురవ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 107: పంక్తి 107:
==గ్రామ భౌగోళికం==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===
[[చెన్నుపల్లి]] 4 కి.మీ, [[కొణిదెన]] 4 కి.మీ, [[ముక్తేశ్వరం]] 4 కి.మీ, [[నాగరాజుపల్లి]] 5 కి.మీ, [[మక్కెనవారిపాలెం]] 6 కి.మీ.
[[చెన్నుపల్లి]] 4 కి.మీ, [[కొణిదెన]] 4 కి.మీ, [[ముక్తేశ్వరం]] 4 కి.మీ, [[నాగరాజుపల్లి]] 5 కి.మీ, [[మక్కెనవారి పాలెం]] 6 కి.మీ.


===సమీప మండలాలు===
===సమీప మండలాలు===

14:17, 27 నవంబరు 2016 నాటి కూర్పు

బల్లికురవ
—  మండలం  —
ప్రకాశం పటంలో బల్లికురవ మండలం స్థానం
ప్రకాశం పటంలో బల్లికురవ మండలం స్థానం
ప్రకాశం పటంలో బల్లికురవ మండలం స్థానం
బల్లికురవ is located in Andhra Pradesh
బల్లికురవ
బల్లికురవ
ఆంధ్రప్రదేశ్ పటంలో బల్లికురవ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°01′29″N 80°00′11″E / 16.024696°N 80.003114°E / 16.024696; 80.003114
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం బల్లికురవ
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,713
 - పురుషులు 25,361
 - స్త్రీలు 24,352
అక్షరాస్యత (2001)
 - మొత్తం 49.32%
 - పురుషులు 60.60%
 - స్త్రీలు 37.55%
పిన్‌కోడ్ {{{pincode}}}
బల్లికురవ
—  రెవిన్యూ గ్రామం  —
బల్లికురవ is located in Andhra Pradesh
బల్లికురవ
బల్లికురవ
అక్షాంశ రేఖాంశాలు: 16°01′29″N 80°00′11″E / 16.024696°N 80.003114°E / 16.024696; 80.003114{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బల్లికురవ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి తన్నీరు సుబ్బాయమ్మ
జనాభా (2001)
 - మొత్తం 2,688
 - పురుషుల సంఖ్య 1,148
 - స్త్రీల సంఖ్య 1,153
 - గృహాల సంఖ్య 564
పిన్ కోడ్ 523 301
ఎస్.టి.డి కోడ్ 08404

బల్లికురవ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.[1].పిన్ కోడ్ నం. 523 301., ఎస్.టి.డి. కోడ్ = 08404.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

చెన్నుపల్లి 4 కి.మీ, కొణిదెన 4 కి.మీ, ముక్తేశ్వరం 4 కి.మీ, నాగరాజుపల్లి 5 కి.మీ, మక్కెనవారి పాలెం 6 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున మార్టూరు మండలం, ఉత్తరాన సంతమాగులూరు మండలం, తూర్పున యద్దనపూడి మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత విద్యాలయం.

గ్రామములో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తన్నీరు సుబ్బాయమ్మ, 33 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రేణుకమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో రేణుకమ్మ అమ్మవారి కొలువు మహోత్సవాలు, 2015,మే నెల పదవ తేదీ ఆదివారం నుండి 13వ తేదీ బుధవారం వరకు నిర్వహించెదరు. వేడుకల చివరిరోజైన బుధవారంనాడు, విచ్చేసిన భక్తులకు భారీగా అన్నసమారాధన ఏర్పాటు చేసెదరు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,301. ఇందులో పురుషుల సంఖ్య 1,148, స్త్రీల సంఖ్య 1,153, గ్రామంలో నివాస గృహాలు 564 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 955 హెక్టారులు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,జులై-27; 1వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మే నెల-10వతేదీ; 1వపేజీ.