వాడుకరి:Pranayraj1985: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:యాదాద్రి జిల్లా వికీపీడియనులు తొలగించబడింది; [[వర్గం:యాదాద్రి - భువనగిరి జిల్లా వికీప...
పంక్తి 65: పంక్తి 65:
[[వర్గం:మొలక వ్యాసాల విస్తరణ సభ్యులు]]
[[వర్గం:మొలక వ్యాసాల విస్తరణ సభ్యులు]]
[[వర్గం:తెలంగాణ ప్రాజెక్టు సభ్యులు]]
[[వర్గం:తెలంగాణ ప్రాజెక్టు సభ్యులు]]
[[వర్గం:యాదాద్రి జిల్లా వికీపీడియనులు]]
[[వర్గం:యాదాద్రి - భువనగిరి జిల్లా వికీపీడియనులు]]
[[వర్గం:తెలంగాణ వికీపీడియనులు]]
[[వర్గం:తెలంగాణ వికీపీడియనులు]]
[[వర్గం:కళల పట్ల ఆసక్తి గల వికీపీడియనులు]]
[[వర్గం:కళల పట్ల ఆసక్తి గల వికీపీడియనులు]]

12:02, 28 నవంబరు 2016 నాటి కూర్పు

నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది యాదాద్రి జిల్లా, మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ భువనగిరి లో జరిగింది. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాదు విశ్వవిద్యాలయము వారి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
నా వ్యక్తిగత చిత్రపటము
నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
08.03.2013 మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా వికీపీడియా:సమావేశం/మార్చి_8,_2013_సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.

తెవికీలో నేను చేస్తున్న పనులు

  • తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ మార్చి 8, 2013.
  • 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (Wiki 10th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
  • 2015లో తిరుపతిలో జరిగిన 11 వ వార్షికోత్సవంలో (Wiki 11th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
  • 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
  • 2016 ఆగష్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించింది.
  • తెలుగు నాటకము రంగానికి సంబంధించిన నటీనటులు, రచయితలు ఇతర సాంకేతిక నిపుణుల గురించిన సమగ్ర సమాచారం అందించడం.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు ప్రాజెక్ట్ లో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
  • తెలుగు వికీపీడియా గురించి ఇతరులకు తెలియజేసి, వారిని కూడా వికీపీడియన్స్ గా మార్చడం.
వాడుకరి బేబెల్ సమాచారం
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-4 This user has near native speaker knowledge of English.
hi-3 इस सदस्य को हिन्दी का उच्च स्तर का ज्ञान है।
kn-2 ಈ ಬಳಕೆದಾರರಿಗೆ ಕನ್ನಡ ಭಾಷೆ ಬಗ್ಗೆ ಮಧ್ಯಮ ಮಟ್ಟದ ಜ್ಞಾನವಿದೆ
ml-1 ഈ ഉപയോക്താവിനു മലയാളഭാഷയിൽ അടിസ്ഥാനജ്ഞാനം ഉണ്ട്.
భాషల వారీగా వాడుకరులు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
11 సంవత్సరాల, 20 రోజులుగా సభ్యుడు.

|

: నేను కృషిచేస్తున్న ప్రాజెక్టులివి
ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
ఈ వాడుకరి సాహిత్యం ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు.
వాడుకరి హిందూ మత ప్రాజెక్టుకు పాటు పడుతున్నారు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.

బహుమతులు

బొమ్మ వివరం
కళారంగం గురించి వికీపీడియాలో వ్యాసాలు చేర్చినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:47, 16 ఆగష్టు 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
ప్రణయ్‌రాజ్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో నాటక రంగానికి చెందిన వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియాను విజయం వైపు నడపడంలో మీ సమన్వయ, నిర్వహణ నైపుణ్యాన్ని వినియోగించినందుకు, స్వయంగా అనేక వ్యాసాలను సరిదిద్ది సహ సభ్యులను ఉత్సాహపరిచినందుకు మీకు ఓ విజయ పతకం.... పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:50, 10 ఆగష్టు 2016 (UTC)