లీపు సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంకు → రానికి , ఖచ్చితం → కచ్చితం, బడినది. → బడింది. using AWB
Gregoriancalendarleap solstice.svg
పంక్తి 2: పంక్తి 2:

ఈ గ్రాఫ్ పటములో సీజనల్ సంవత్సరానికి కేలండర్ సంవత్సరానికి తేడాను చూపబడింది.
ఈ గ్రాఫ్ పటములో సీజనల్ సంవత్సరానికి కేలండర్ సంవత్సరానికి తేడాను చూపబడింది.
[[దస్త్రం:Gregoriancalendarleap.png]]
[[దస్త్రం:Gregoriancalendarleap solstice.svg|thumb]]
<!--
<!--
Leap years (which keep the calendar in sync with the year) should not be confused with [[leap second]]s (which keep clock time in sync with the day).
Leap years (which keep the calendar in sync with the year) should not be confused with [[leap second]]s (which keep clock time in sync with the day).

17:16, 28 నవంబరు 2016 నాటి కూర్పు

ఒక కాలెండరు సంవత్సరంలో అదనంగా ఒక రోజు గానీ లేక ఒక నెల గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒకే వ్యవధిలో పునరావృతం కావు. కాబట్టి ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఖగోళ ఘటనలను సరిగా ప్రతిఫలించక, ఏళ్ళు గడిచే కొద్దీ తేడాలు చూపిస్తూ ఉంటుంది. సంవత్సరానికి అదనంగా ఒక రోజునో లేక ఒక నెలనో చేర్చి ఈ తేడాను నివారించవచ్చు. లీపు సంవత్సరం కానిదానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.

ఈ గ్రాఫ్ పటములో సీజనల్ సంవత్సరానికి కేలండర్ సంవత్సరానికి తేడాను చూపబడింది.

ఇవీ చూడండి