అముజూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, పని చేసారు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
"అముజూరు" [[తూర్పుగోదావరి జిల్లా]], [[గంగవరం]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>..<ref name="censusindia.gov.in"/>.
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}

"అముజూరు" తూర్పుగోదావరి జిల్లా [[గంగవరం]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>..<ref name="censusindia.gov.in"/>.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నేమాని రామకృష్ణ, ప్రస్తుతం అమెరికాలోని "(NASA) నాసా" అంతరిక్ష పరిశోధన సంస్థ లోని "ఇకలాజికల్ ఫోర్ కాస్టింగ్ లాబొరేటరీ"లో డైరెక్టరుగా పనిచేస్తున్నారు. వీరు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్.సి. (ఏ.జి), తరువాత పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఏ.జి) చదివి అమెరికాలోని మొంటానా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు చేసారు. మొదట అదే విశ్వవిద్యాలయంలో అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసరుగా పనిచేసారు. తరువాత నాసాలో ప్రవేశించారు. [1]
ఈ గ్రామానికి చెందిన శ్రీ నేమాని రామకృష్ణ, ప్రస్తుతం అమెరికాలోని "[[నాసా]] అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)" లోని "ఇకలాజికల్ ఫోర్ కాస్టింగ్ లాబొరేటరీ"లో డైరెక్టరుగా పనిచేస్తున్నారు. వీరు [[బాపట్ల]]లోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్.సి. (ఏ.జి), తరువాత [[లుధియానా]]లోని పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఏ.జి) చదివి [[అమెరికా]]లోని మొంటానా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు చేసారు. మొదట అదే విశ్వవిద్యాలయంలో అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసరుగా పనిచేసారు. తరువాత నాసాలో ప్రవేశించారు. [1]


[1] ఈనాడు మెయిన్; 2014, అక్టోబరు-3; 6వపేజీ.
[1] ఈనాడు మెయిన్; 2014, అక్టోబరు-3; 6వపేజీ.

23:41, 9 డిసెంబరు 2016 నాటి కూర్పు

"అముజూరు" తూర్పుగోదావరి జిల్లా, గంగవరం మండలానికి చెందిన గ్రామము.[1]..[1].

గ్రామ ప్రముఖులు

ఈ గ్రామానికి చెందిన శ్రీ నేమాని రామకృష్ణ, ప్రస్తుతం అమెరికాలోని "నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)" లోని "ఇకలాజికల్ ఫోర్ కాస్టింగ్ లాబొరేటరీ"లో డైరెక్టరుగా పనిచేస్తున్నారు. వీరు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్.సి. (ఏ.జి), తరువాత లుధియానాలోని పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఏ.జి) చదివి అమెరికాలోని మొంటానా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు చేసారు. మొదట అదే విశ్వవిద్యాలయంలో అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసరుగా పనిచేసారు. తరువాత నాసాలో ప్రవేశించారు. [1]

[1] ఈనాడు మెయిన్; 2014, అక్టోబరు-3; 6వపేజీ.

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=అముజూరు&oldid=2033087" నుండి వెలికితీశారు