లినక్స్ మ్యాగజైన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:లినక్స్ మాసపత్రికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
లంకె వేసాను.
పంక్తి 35: పంక్తి 35:




లినక్స్ మ్యాగజైన్ ఆనేది లినక్స్ నిపుణులకు మరియు ఔత్సాహికుల కోసం వెలువడే ఒక అంతర్జాతీయ మాసపత్రిక. ఇది జర్మనీ మాధ్యమ సంస్థ మీడియాలింక్స్ ఎజీ యొక్క లినక్స్ న్యూ మీడియా విభాగంచే ప్రచురించబడుతుంది.
లినక్స్ మ్యాగజైన్ ఆనేది [[లినక్స్]] నిపుణులకు మరియు ఔత్సాహికుల కోసం వెలువడే ఒక అంతర్జాతీయ మాసపత్రిక. ఇది జర్మనీ మాధ్యమ సంస్థ మీడియాలింక్స్ ఎజీ యొక్క లినక్స్ న్యూ మీడియా విభాగంచే ప్రచురించబడుతుంది.
ఈ మాసపత్రిక మొట్టమొదటి సారిగా 1994 లో జర్మన్ భాషలో ప్రచురించబడింది. తరువాత ఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు మరియు స్పానిష్ భాషలలో కూడా ప్రచురించడం ప్రారంభించారు.
ఈ మాసపత్రిక మొట్టమొదటి సారిగా 1994 లో జర్మన్ భాషలో ప్రచురించబడింది. తరువాత ఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు మరియు స్పానిష్ భాషలలో కూడా ప్రచురించడం ప్రారంభించారు.



07:31, 11 డిసెంబరు 2016 నాటి కూర్పు

లినక్స్ మ్యాగజైన్
దస్త్రం:Linux Magazine international logo.png
వర్గాలుకంప్యూటింగు
తరచుదనంప్రతీనెల
స్థాపించిన సంవత్సరం1994
సంస్థలినక్స్ న్యూ మీడియా
కేంద్రస్థానంజర్మనీ
భాషఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు, స్పానిష్
ISSN1471-5678


లినక్స్ మ్యాగజైన్ ఆనేది లినక్స్ నిపుణులకు మరియు ఔత్సాహికుల కోసం వెలువడే ఒక అంతర్జాతీయ మాసపత్రిక. ఇది జర్మనీ మాధ్యమ సంస్థ మీడియాలింక్స్ ఎజీ యొక్క లినక్స్ న్యూ మీడియా విభాగంచే ప్రచురించబడుతుంది. ఈ మాసపత్రిక మొట్టమొదటి సారిగా 1994 లో జర్మన్ భాషలో ప్రచురించబడింది. తరువాత ఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు మరియు స్పానిష్ భాషలలో కూడా ప్రచురించడం ప్రారంభించారు.