అల్ బెరూని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
}}
}}


'''అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని''' (Abū Rayḥān Muḥammad ibn Aḥmad Al-Bīrūnī (Chorasmian/Persian: ابوریحان بیرونی‎‎ Abū Rayḥān Bērōnī;) జననం ([[సెప్టెంబరు 15]] [[973]] న, కాథ్, [[ఖ్వారిజమ్]] – మరణం [[డెసెంబరు 13]] [[1048]] [[ఘజనీ]]) ఒక పర్షియన్ 'తజకి'<ref name=Habib>Rahman Habib, ''A Chronology of Islamic History, 570-1000 CE'', Mansell Publishing, p. 167:
'''అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని''' (Abū Rayḥān Muḥammad ibn Aḥmad Al-Bīrūnī (Chorasmian/Persian: ابوریحان بیرونی‎‎ Abū Rayḥān Bērōnī;) జననం ([[సెప్టెంబరు 15]] [[973]] న, కాథ్, [[ఖ్వారిజమ్]] – మరణం [[డిసెంబరు 13]] [[1048]] [[ఘజనీ]]) ఒక పర్షియన్ 'తజకి'<ref name=Habib>Rahman Habib, ''A Chronology of Islamic History, 570-1000 CE'', Mansell Publishing, p. 167:


<br />{{quote|}}</ref><ref>[http://www.britannica.com/eb/article-9015394 Biruni] (2007). [[Encyclopædia Britannica]]. Retrieved April 22, 2007.</ref><ref>David C. Lindberg, ''Science in the Middle Ages'', [[University of Chicago Press]], p. 18:
<br />{{quote|}}</ref><ref>[http://www.britannica.com/eb/article-9015394 Biruni] (2007). [[Encyclopædia Britannica]]. Retrieved April 22, 2007.</ref><ref>David C. Lindberg, ''Science in the Middle Ages'', [[University of Chicago Press]], p. 18:

14:51, 13 డిసెంబరు 2016 నాటి కూర్పు

ఇస్లామీయ పండితుడు
ఇస్లామీయ స్వర్ణయుగము
పేరు: అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ బెరూని
జననం: 973
మరణం: 1048
సిద్ధాంతం / సంప్రదాయం: సున్నీ ముస్లిం అషారీ
ముఖ్య వ్యాపకాలు: శాస్త్రాలు, తత్వము మరియు ఇస్లాం
ప్రముఖ తత్వం: ఎన్నో ప్రధాన శాస్త్రాలకు పిత మరియు స్థాపకుడు
ప్రభావితం చేసినవారు: అరిస్టాటిల్, టోలెమి, ఆర్యభట్ట, ముహమ్మద్, బ్రహ్మగుప్త, రేజెస్, అబూ అల్-హసన్ అషారీ, అల్ షీరాజీ, అబూ నస్ర్ మన్సూర్, అవిసెన్నా
ప్రభావితమైనవారు: అల్-సిజ్‌జీ, ఒమర్ ఖయ్యాం, అల్-ఖాజిని, జకరియ అల్-కాజ్విని, మరఘా సౌధశాల, ఇస్లామీయ శాస్త్రం, ఇస్లామీయ తత్వం

అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని (Abū Rayḥān Muḥammad ibn Aḥmad Al-Bīrūnī (Chorasmian/Persian: ابوریحان بیرونی‎‎ Abū Rayḥān Bērōnī;) జననం (సెప్టెంబరు 15 973 న, కాథ్, ఖ్వారిజమ్ – మరణం డిసెంబరు 13 1048 ఘజనీ) ఒక పర్షియన్ 'తజకి'[1][2][3] ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి [4] 11వ శతాబ్దానికి చెందిన. బెరూని ముస్లిం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గలవాడు. కానీ ఇతర ముస్లిం సమకాలికులైన అబూ అల్-ఖాసిం, ఇబ్న్ అల్-హేతామ్, మరియు అవిసెన్నా లాగా పశ్చిమ దేశాలకు పరిచయస్థుడు కాడు.

"జన్మతః పర్షియన్, అరబ్బీ భాషలో రచించాడు, ఇతనికి అరబ్బీయేగాక ఇతర నాలుగుభాషలు తెలుసు." "జన్మతః పర్షియన్, హేతువాది, అవిసెన్నా మరియు అల్-హాజెన్ ల సమకాలికుడు, చరిత్రయేగాదు, తత్వము, బౌగోళికము చాలా లోతుగా తెలుసు, కానీ ఎక్కువగా ముస్లిం ఖగోళశాస్త్రాల ను "ఖానూన్ అల్-మసూదీ" క్షుణ్ణంగా వ్రాశాడు." "బెరూని, ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడు, - 'భాషా శాస్త్రం' నుండి 'లవణ శాస్త్రం' వరకూ, ఇతను మధ్యయుగపు ఉజ్బెకిస్తాన్ కు చెందిన సార్వత్రిక జ్ఞాని."

జీవితం

అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని జననం (సెప్టెంబరు 15 973 న, కాథ్, ఖ్వారిజమ్ – మరణం డెసెంబరు 13 1048 ఘజనీ) ఒక పర్షియన్ 'తజకి' ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి 11వ శతాబ్దానికి చెందిన. బెరూని ముస్లిం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గలవాడు. కానీ ఇతర ముస్లిం సమకాలికులైన అబూ అల్-ఖాసిం, ఇబ్న్ అల్-హేతామ్, మరియు అవిసెన్నా లాగా పశ్చిమ దేశాలకు పరిచయస్థుడు కాడు.

గణితం మరియు ఖగోళ శాస్త్రం

భౌతిక శాస్త్రం

భూగోళ శాస్త్రము

చరిత్ర

మతముల యొక్క చరిత్ర

ఇండోలజి

రచనలు

పర్షియన్ రచనలు

సుప్రసిద్ధత

చంద్రునిపై ఒక క్రేటర్ కు ఇతని పేరుపెట్టారు.

ఇవీ చూడండి

సూచికలు

  1. Rahman Habib, A Chronology of Islamic History, 570-1000 CE, Mansell Publishing, p. 167:
  2. Biruni (2007). Encyclopædia Britannica. Retrieved April 22, 2007.
  3. David C. Lindberg, Science in the Middle Ages, University of Chicago Press, p. 18:
  4. Mr Koïchiro Matsuura. United Nations: Educational, Scientific and Cultural Organization, UNESCO.

మూలాలు