సుడిగుండం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
[[Image:Moggio Udinese Fella 2008 0410 02.ogg|thumb|right|Whirlpools in the Fella near [[Moggio Udinese]]]]
[[Image:Moggio Udinese Fella 2008 0410 02.ogg|thumb|right|Whirlpools in the Fella near [[Moggio Udinese]]]]


'''సుడిగుండాలు''' (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద [[నదులు]] మరియు [[సముద్రాలు|సముద్రాల]]లోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంతమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న సుడిగుండాలు స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే [[జలపాతాలు|జలపాతాల]] నుండి నీరు క్రిందపడే ప్రదేశంలో ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంతమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.
'''సుడిగుండాలు''' (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద [[నదులు]] మరియు [[సముద్రాలు|సముద్రాల]]లోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంతమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని [[పడవ]]లను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న [[సుడిగుండాలు]] స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే [[జలపాతాలు|జలపాతాల]] నుండి నీరు క్రిందపడే ప్రదేశంలో ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంతమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.


ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో [[నార్వే]]లో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు నార్వే, [[కెనడా]], [[జపాన్]], [[స్కాట్లాండ్]] లలో కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.
ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో [[నార్వే]]లో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు [[నార్వే]], [[కెనడా]], [[జపాన్]], [[స్కాట్లాండ్]] లలో కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.


== బయటి లింకులు ==
== బయటి లింకులు ==

14:52, 15 డిసెంబరు 2016 నాటి కూర్పు

Saltstraumen సుడిగుండం
గ్లాసు నీటిలో సుడిగుండం
A small whirlpool in Tionesta Creek in the Allegheny National Forest
Whirlpools in the Fella near Moggio Udinese

సుడిగుండాలు (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద నదులు మరియు సముద్రాలలోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంతమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న సుడిగుండాలు స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే జలపాతాల నుండి నీరు క్రిందపడే ప్రదేశంలో ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంతమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.

ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో నార్వేలో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు నార్వే, కెనడా, జపాన్, స్కాట్లాండ్ లలో కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.

బయటి లింకులు