అనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 196: పంక్తి 196:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.రామరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి మూలరెడ్డిపై 28728 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రామరెడ్డి 61194 ఓట్లు సాధించగా, మూలరెడ్డి 32466 ఓట్లు పొందినాడు.

==2009 ఎన్నికలు==
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ తరఫున ఎన్.శేషారెడ్డి పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఆదిత్య సంస్థల ఛైర్మెన్ శెషారెడ్డి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన డి.ఆర్.కె.రెడ్డిపై 35 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ తరఫున ఎన్.శేషారెడ్డి (ఆదిత్య సంస్థల ఛైర్మెన్ ) ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.ఆర్.కె.రెడ్డి భారతీయ జనతా పార్టీ తరుపున నల్లమిల్లి జ్యోతి రెడ్డి  పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఆదిత్య సంస్థల ఛైర్మెన్ శెషారెడ్డి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన డి.ఆర్.కె.రెడ్డిపై 35 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>

== 2014 ఎన్నికలు ==
2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు ) వైస్సార్సీపీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత )పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి  తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయినా డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పై 1373 మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు

==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

13:53, 18 డిసెంబరు 2016 నాటి కూర్పు

తూర్పు గోదావరిజిల్లా లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో అనపర్తి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 159 Anaparthy GEN Nallamilli Ramakrishna Reddy M తె.దే.పా 83398 Suryanaraayana Reddy Sathi M YSRC 82025
2009 159 Anaparthy GEN Nallamilli Seshareddy M INC 70623 Gollala Mamidada D.R.K.Reddy M PRAP 34749
2004 50 Anaparthy అనపర్తి GEN Tetali Ramareddy M INC 61194 Moolareddy Nallamilli M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 32466
1999 50 Anaparthy/ అనపర్తి GEN Moola Reddy Nallamilli M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 47786 Tetali Rama Reddy M INC 46800
1994 50 Anaparthy అనపర్తి GEN Moolareddy Nallamilli M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 48281 Ramareddy Tetali M INC 42281
1989 50 Anaparthy అనపర్తి GEN Rama Reddy Tetali M INC 48711 Moola Reddy Nallanilli M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 41073
1985 50 Anaparthy అనపర్తి GEN Nallamilli Moolareddy M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 43552 Ammireddy Tadala M INC 35831
1983 50 Anaparthy అనపర్తి GEN Nallamilli Moola Reddy M IND 46855 Ammireddy Padala M INC 22951
1978 50 Anaparthy అనపర్తి GEN Padala Ammi Reddy M JNP 37261 Undavilli Satyanarayana Murty M INC 22982
1972 50 Anaparthy అనపర్తి GEN Ramakrishana Chowdary V M INC    Uncontested         
1967 50 Anaparthy అనపర్తి GEN R. C. Valluri M INC 25822 V. Goluguri M IND 25419
1962 55 Anaparthy అనపర్తి GEN Palacherla Panasaramanna M CPI 18498 Tetala Lakshminarayana Reddy M INC 17912
1955 47 Anaparthy అనపర్తి GEN Tetala Lakshminirayanareddi M PP 24926 Kuvvuri Venkatareddi M CPI 19458

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.రామరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి మూలరెడ్డిపై 28728 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రామరెడ్డి 61194 ఓట్లు సాధించగా, మూలరెడ్డి 32466 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి[2] కాంగ్రెస్ తరఫున ఎన్.శేషారెడ్డి (ఆదిత్య సంస్థల ఛైర్మెన్ ) ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.ఆర్.కె.రెడ్డి భారతీయ జనతా పార్టీ తరుపున నల్లమిల్లి జ్యోతి రెడ్డి  పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఆదిత్య సంస్థల ఛైర్మెన్ శెషారెడ్డి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన డి.ఆర్.కె.రెడ్డిపై 35 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.[3]

2014 ఎన్నికలు

2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు ) వైస్సార్సీపీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత )పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి  తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయినా డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పై 1373 మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/anaparthy.html
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009