పారుపల్లి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Underlinked మూసను తొలగించాను
పంక్తి 2: పంక్తి 2:


== నట ప్రస్థానం ==
== నట ప్రస్థానం ==
1908లో మొట్టమొదట [[బందరు]] బాలభారతి సంఘం '''రసపుత్ర విజయం''' నాటకంలో విమల పాత్రలో నటించారు.స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.[[మంగళంపల్లి బాలమురళీ కృష్ణ]] గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోను, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించారు.సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషం వీరి నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.
1908లో మొట్టమొదట [[బందరు]] బాలభారతి సంఘం '''రసపుత్ర విజయం''' నాటకంలో విమల పాత్రలో నటించారు.స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్నగారు [[పారుపల్లి రామక్రిష్ణయ్య|పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు ( డా.[[మంగళంపల్లి బాలమురళీ కృష్ణ]] గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) [[పాపట్ల కాంతయ్య]] గారివద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు. ఆ తరువాత [[మద్రాస్]] సుగుణ విలాస సభలోలోను, [[విజయవాడ]] మైలవరం కంపెనీలోనూ, [[ఏలూరు]] మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించారు.సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.[[పానుగంటి లక్ష్మీనరసింహారావు]] రచించిన రాధాకృష్ణలో రాధ వేషం వీరి నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.


== నటించిన పాత్రలు ==
== నటించిన పాత్రలు ==

16:46, 20 డిసెంబరు 2016 నాటి కూర్పు

స్త్రీ పాత్రధారి, సంగీత విద్యాంసుడైన పారుపల్లి సుబ్బారావుగారు కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో 1897లో జన్మించారు.

నట ప్రస్థానం

1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించారు.స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోను, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించారు.సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషం వీరి నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.

నటించిన పాత్రలు

  • విమల (రసపుత్ర విజయం)
  • రాముడు (లవకుశ)
  • సావిత్రి
  • లీలావతి
  • రాధ
  • సుకన్య
  • కైక
  • చంద్రమతి
  • రుక్మిణి
  • రత్నాంగి
  • కమలాంబ
  • దుర్యోధనుడు
  • రామదాసు

మూలాలు

  • పారుపల్లి సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 660.