Coordinates: 15°39′03″N 79°13′35″E / 15.650809°N 79.226432°E / 15.650809; 79.226432

తాడివారిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 97: పంక్తి 97:


==సమీప మండలాలు==
==సమీప మండలాలు==
ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం, తూర్పున హనుమంతునిపాడు
ఉత్తరాన [[మార్కాపురం]] మండలం, పశ్చిమాన [[కంభం]] మండలం, పశ్చిమాన [[బేస్తవారిపేట]] మండలం, తూర్పున [[హనుమంతునిపాడు]]


==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==

09:22, 27 డిసెంబరు 2016 నాటి కూర్పు

తాడివారిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
తాడివారిపల్లి is located in Andhra Pradesh
తాడివారిపల్లి
తాడివారిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°39′03″N 79°13′35″E / 15.650809°N 79.226432°E / 15.650809; 79.226432
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం తర్లుపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,858
 - పురుషుల సంఖ్య 962
 - స్త్రీల సంఖ్య 896
 - గృహాల సంఖ్య 417
పిన్ కోడ్ 523 371
ఎస్.టి.డి కోడ్ 08596

తాడివారిపల్లి, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 371. ఎస్.టి.డి కోడ్:08596.

సమీప గ్రామాలు

తర్లుపాడు 8 కి.మీ, మిర్జాపేట 9 కి.మీ, P.ఓబినేనిపల్లి 9 కి.మీ, తుమ్మలచెరువు 10 కి.మీ, వేములపాడు 11 కి.మీ,.

సమీప మండలాలు

ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం, తూర్పున హనుమంతునిపాడు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గంగుళకుంట:- ఈ గామంలో రికార్డుల ప్రకారం ఉన్న మూడుకుంటలలో గంగుళకుంట అను ఒక కుంట, సర్వే నం 143లో, మూడు ఎకరాలలో విస్తరించియున్నది. ఈ కుంటకు రికార్డుల ప్రకారం, గ్రామం నుండి రహదారి సౌకర్యం గూడా ఉన్నది. కొండ ప్రాంతం కావడంతో, ఈ కుంటలో ఏడాదికి 9 నెలలు నీరు నిలువ ఉండి, పశువుల దాహార్తి తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం, ఈ కుంటను చుట్టుప్రక్కలవారు ఆక్రమించుకొనుట వలన, ఇది ఒక అర ఎకరం విస్తీర్ణానికి కుదించుకుపోయినది. [2]

గ్రామములోని ప్రధాన వృత్తులు

ఈ గ్రామవాసులలో ఎక్కువమందికి, పశువులు, గొర్రెల పెంపకమే జీవనాధారం. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,858 - పురుషుల సంఖ్య 962 - స్త్రీల సంఖ్య 896 - గృహాల సంఖ్య 417

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,655.[2] ఇందులో పురుషుల సంఖ్య 856, మహిళల సంఖ్య 799, గ్రామంలో నివాస గృహాలు 340 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,325 హెక్టారులు.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Tadivaripalli

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-2; 2వపేజీ.