రాజకోట రహస్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{వేదిక|తెలుగు సినిమా}}
చ్చ్చ్చ్
{{సినిమా|
name = రాజకోట రహస్యం |
name = రాజకోట రహస్యం |
director = [[ బి.విఠలాచార్య ]]|
director = [[ బి.విఠలాచార్య ]]|

03:04, 31 డిసెంబరు 2016 నాటి కూర్పు

చ్చ్చ్చ్ name = రాజకోట రహస్యం | director = బి.విఠలాచార్య | year = 1971| language = తెలుగు| production_company = జి.ఆర్. ఫిల్మ్స్ | producer=ఎం.కె. గంగరాజు| lyrics = సి.నారాయణ రెడ్డి | music = విజయా కృష్ణమూర్తి| playback_singer = ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి | starring = నందమూరి తారక రామారావు,
దేవిక,
మిక్కిలినేని| }}

గంగరాజు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైన జానపదచిత్రం. పింగళి నాగేంద్రరావు చిత్రరచన చేసారు.

చిత్రకథ

మహారాజు (మిక్కిలినేని) అడవిలో ఒక ముని కన్యను గంధర్వవిధిలో వివాహమాడుతాడు. మహారాణి,ముని కన్య ఒకేసారి పుత్రుల్ని కంటారు.ముని శాపవశాన ముని కుమార్తె శిలగామారుతుంది. శిల పక్కన ఉన్న శిశువును

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే[1] సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి ఘంటసాల
నను మరువని దొరవని తెలుసు నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి ఘంటసాల, పి.సుశీల
నెలవంక తొంగి చూచింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి ఘంటసాల, పి.సుశీల
కరుణించవా వరుణదేవా
  • అలివేణి నీ రూపము.. నను మరువని దొరవని తెలుసు - ఘంటసాల, పి.సుశీల -రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
  • ఈశ్వరీ జయమునీవే పరమేశ్వరీ అభయమీవే ఈశ్వరీ - ఘంటసాల బృందం -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  • ఈ నేల బంగరు నేల ఈ వేళ చల్లని వేళ కనరాని తీయని ఊహలతో - పి.సుశీల
  • కరుణించవా వరుణదేవా నిరుపమ కరుణ సురగంగ - ఘంటసాల బృందం -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  • కన్నవారి కన్నీరును తుడిచే తనయుని బ్రతుకే ధన్యమురా - ఘంటసాల -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  • కామాంధకార కీకారణ్యమున జిక్కి (పద్యం) - ఘంటసాల
  • నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  • నీవు నాకు రాజా మరి నేను రోజా నీచెంత చేరి నా వింత - ఎల్. ఆర్. ఈశ్వరి

మూలాలు

  1. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.