కుప్పిలి పద్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:


==పుస్తకాలు==
==పుస్తకాలు==
* మంచుపూలవాన - కథా సంపుటం
* [[మంచుపూలవాన - కథా సంపుటం]]
* మనసుకో దాహం - కథా సంపుటం
* మనసుకో దాహం - కథా సంపుటం
* ముక్త - కథా సంపుటం
* ముక్త - కథా సంపుటం

05:51, 3 జనవరి 2017 నాటి కూర్పు

కుప్పిలి పద్మ ప్రముఖ తెలుగు రచయిత్రి.[1]

జీవిత విశేషాలు

విశాఖపట్నంలో జన్మించిన పద్మ, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. [[అలాగే ఓ ఓవర్సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో]] క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.[2] [[అమృత వర్షిణి అనే పుస్తక ప్రచురణతో సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన పద్మ ఇప్పటికి అనేక కథలు]] రాశారు. తన రచనల్లో సంభాషణలను క్లుప్తంగా, సూటిగా, పదునుగా, కళాత్మకంగా, వ్యంగ్యపూరితంగా చెప్పడం ఆమె ప్రత్యేకత. కథా ప్రక్రియలోనే కాకుండా కాలమిస్టుగా కూడా పద్మ సుపరిచితురాలు. చాసో ట్రస్టు ప్రతియేటా అందించే ప్రతిష్ఠాత్మక చాగంటి సోమయాజులు (చాసో సాహితీ పురస్కారం) 2009లో కుప్పిలి పద్మను వరించింది. విహంగ వెబ్ పత్రికలో సంపెంగపూలవాన పేరుతో ఒక కాలమ్‌ను నడుపుతున్నారు పద్మ.

కుప్పిల పద్మ కథాసంపుటాల ఆవిష్కరణ సభ నవంబర్‌ 26, 1015 న హైదరాబాదు, [[పొట్టి శ్రీరాములు]] తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగినది.[3]

పుస్తకాలు

పురస్కారాలు

మూలాలు

ఇతర లింకులు