కవికొండల వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:




'''కవికొండల వెంకటరావు''' (ఆంగ్లం: Kavikondala Venkata Rao) ([[జూలై 20]], [[1892]] — [[జూలై 4]], [[1969]]) ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత.
'''కవికొండల వెంకటరావు''' (ఆంగ్లం: Kavikondala Venkata Rao) ([[జూలై 20]], [[1892]] — [[జూలై 4]], [[1969]]) ప్రముఖ [[తెలుగు]] కవి, [[జానపద]] మరియు [[నాటక]] రచయిత.


==రచనలు==
==రచనలు==

02:35, 14 జనవరి 2017 నాటి కూర్పు

కవికొండల వెంకటరావు
జననంకవికొండల వెంకటరావు
జూలై 20, 1892
మరణంజూలై 4, 1969
ప్రసిద్ధితెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత.
మతంహిందూ మతము


కవికొండల వెంకటరావు (ఆంగ్లం: Kavikondala Venkata Rao) (జూలై 20, 1892జూలై 4, 1969) ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత.

రచనలు

శతకములు

  • హరివినోదము
  • మమైక దైవసంప్రార్ధనము
  • శతథా
  • కందకుక్షి
  • ద్విపదలాక్ష

కావ్యములు

  • రావి రవళిక
  • సంగ్రహ శాకుంతలము (1914)
  • పునరాగమనము (1913)
  • కవితాన్వేషణము (1914)
  • రాధిక-రాజిగాడు
  • సింహాచలం-శ్రీరంగపట్నం
  • హిహిడా నారాయణమ్మ
  • సారంగధర (1913)
  • ఆర్యాంగనా స్వప్నము (1913)

నవలలు

  • విజన సదనము (1916)
  • ఇనుప కోట (1933)

కథలు

నాటకములు

  • పురుష సింహుడు
  • విప్ర సందేశము (1911)
  • విప్లవరసపుత్రము
  • త్రేతాయుగాంతము
  • యయాతి
  • ప్రేమ చిత్తు
  • వియోగ విజయము

ఇతరములు

  • జంటలు

మూలాలు

  • కవికొండల వెంకటరావు (కృతులు-సమీక్ష), డా. జడప్రోలు విజయలక్ష్మి, శ్రీ పబ్లికేషన్స్, విశాఖపట్నం, 1989.

బయటి లింకులు