ఖద్దరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఖద్దరు అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన వస్త్రం(బట్ట). ఇది వం...
(తేడా లేదు)

05:26, 6 నవంబరు 2007 నాటి కూర్పు

ఖద్దరు అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన వస్త్రం(బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఖద్దరు&oldid=205695" నుండి వెలికితీశారు