కాలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Maheshbandaru (చర్చ | రచనలు) |
Maheshbandaru (చర్చ | రచనలు) |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
*[[60 పలములు]] = 1 చడి(24 నిమిషాలు) |
*[[60 పలములు]] = 1 చడి(24 నిమిషాలు) |
||
*[[2.5 చడులు]] = 1 హోర |
*[[2.5 చడులు]] = 1 హోర |
||
*[[ |
*[[24 హోరలు]] = 1 దినం |
||
*[[రెప్పపాటు]] అతి చిన్న ప్రమాణము |
*[[రెప్పపాటు]] అతి చిన్న ప్రమాణము |
||
*[[విఘడియ]] = 6 రెప్పపాట్లు |
*[[విఘడియ]] = 6 రెప్పపాట్లు |
05:22, 26 జనవరి 2017 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కాలమానము అనగా కాలాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదము లేదా
సాధారణ కాలమానాలు
ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు
- సెకను అతి చిన్న ప్రమాణము
- నిమిషము = 60 సెకనులు
- గంట = 60 నిమిషాలు
- రోజు = 24 గంటలు
- వారము = 7 రోజులు
- పక్షము = 15 రోజులు
- నెల = 30 రోజులు
- సంవత్సరము = 12 నెలలు
- 10 సంవత్సరములు = దశాబ్ధము
- 40 సంవత్సరములు = 1 రూబీ జూబ్లి
- 25 సంవత్సరములు = రజత వర్షము
- 50 సంవత్సరములు = స్వర్ణ వర్షము
- 60 సంవత్సరములు = వజ్ర వర్షము
- 75 సంవత్సరములు = అమృత వర్షము
- 100 సంవత్సరములు = శత వర్షము లేదా శతాబ్దము
- 1000 సంవత్సరములు = సహస్రాబ్ధి
తెలుగు కాలమానము
- క్రాంతి = 1 సెకనులో 34,000వ వంతు
- తృటి = 1 సెకెనులో 300వ వంతు
- తృటి = 1 లవము లేదా లేశము
- 2 లవాలు = 1 క్షణం
- 30 క్షణాలు = 1 విపలం
- 60 విపలాలు = 1 పలం
- 60 పలములు = 1 చడి(24 నిమిషాలు)
- 2.5 చడులు = 1 హోర
- 24 హోరలు = 1 దినం
- రెప్పపాటు అతి చిన్న ప్రమాణము
- విఘడియ = 6 రెప్పపాట్లు
- ఘడియ = 60 విఘడియలు
- గంట = 2 1/2 ఘడియలు
- ఝాము = 3 గంటలు లేదా 7 1/2 ఘడియలు
- రోజు = 8ఝాములు లేదా 24 గంటలు
- వారము = 7 రోజులు
- పక్షము = 15 రోజులు
- మండలము = 40 రోజులు
- నెల = 2 పక్షములు లేదా 30 రోజులు
- ఋతువు = 2 నెలలు
- కాలము = 4 నెలలు
- ఆయనము = 3 ఋతువులు లేదా 6 నెలలు
- సంవత్సరము = 2 ఆయనములు
- పుష్కరము = 12 సంవత్సరములు