తూర్పునావికాదళం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43: పంక్తి 43:
విశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా వున్నది. అధికమైన నౌకల రద్ది మరియు స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 కిలొమీటర్ల చదరపు విస్తీర్ణం తో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరం లో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ది చేయడమైనది.
విశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా వున్నది. అధికమైన నౌకల రద్ది మరియు స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 కిలొమీటర్ల చదరపు విస్తీర్ణం తో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరం లో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ది చేయడమైనది.


తూర్పునావికా దళ నౌకలు కొల్ కతా, పరాదీప్, కాకినాడ, చెన్నై మరియు అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలొ ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.
తూర్పునావికా దళ నౌకలు కొల్ కతా, పరాదీప్, <nowiki>[[కాకినాడ]]</nowiki>, చెన్నై మరియు అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలొ ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.
{| style="margin-bottom: 10px;" class="wikitable sortable"
{| style="margin-bottom: 10px;" class="wikitable sortable"
! style="text-align: left;" |
! style="text-align: left;" |

18:44, 4 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

Eastern Naval Command
తూర్పునావికాదళం
ఐ ఎన్ ఎస్ జలాశ్వ (L41), తూర్పుదళపు ప్రధాన ఓడ
దేశం india భారత్
ప్రధానస్థావరంవిశాఖపట్టణం , ఆంధ్రప్రదేశ్
కమాండర్స్
ప్రధాన అధికారిVice Admiral హరిష్ బిస్తి
తూర్పుదాళాదికారిRear Admiral బి దాస్గుప్తా, YSM, VSM[1]

భారత నావికా దళానికి చెందిన తూర్పునావికాదళం Eastern naval Command దీని ప్రధాన స్థావరం విశాఖపట్టణం .[2] It మరియు కోల్‌కతా మరో ముఖ్యమైన స్థావరం . ఇది భారతదేశపు మొదటి మరియు పెద్ద నావికాదళం .[మూలాలు తెలుపవలెను][3]

బాధ్యతలు

తూర్పు నావికాదళ ప్రధాన అధికారికింద తూర్పు నావికాదళ అధికారి ,జలాంతర్గాములదళాధిపతి, విశాఖపట్టణం డాక్ యార్డు సూపరిండెంట్ మరియు ఐదుగురు ఇంచార్జ్ నావికాదళ అధికారులు ఉంటారు.

తూర్పునావికాదళం పరిధిలో ఆంధ్రపదేశ్, ఒడిస్సా,పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు మరియు అండమాన్నికోబార్ దీవులు ఉన్నాయి.[4]

The FOC-in-C (East) is the submarine operating authority, under whom Commodore Commanding Submarines (East) [COMCOS (E)] operate. The 11th (Sindhughosh class submarine) and 8th (Foxtrot class) Submarine Squadrons operate under COMCOS (E). INS Virbahu, a submarine base commissioned on 19 May 1971, is the alma matar of the Indian Navy submariners.

Admiral DK Joshi, Chief of the Naval Staff, receiving a guard of honour during a visit to the Eastern Naval Command in November 2013
Post Current Holder References
Flag Officer Commanding in Chief Vice Admiral Harish Bisht, AVSM
Flag Officer Commanding Eastern Fleet Rear Admiral B Dasgupta, YSM, VSM
Admiral Superintendent Dockyard (ASD) - Visakhapatnam Rear Admiral Narayan Prasad, NM [5]
Commodore Commanding Submarines (COMCOS) - East
Naval Officer In-Charge (NOIC) - Andhra Pradesh Commodore K A Bopanna [6]
Naval Officer In-Charge (NOIC) - Tamil Nadu Commodore Alok Bhatnagar [7]
Naval Officer In-Charge (NOIC) - Orissa
Naval Officer In-Charge (NOIC) - West Bengal Commodore Suprobho K De [8]

తూర్పు నావికాదళ స్థావరాలు

విశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా వున్నది. అధికమైన నౌకల రద్ది మరియు స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 కిలొమీటర్ల చదరపు విస్తీర్ణం తో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరం లో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ది చేయడమైనది.

తూర్పునావికా దళ నౌకలు కొల్ కతా, పరాదీప్, [[కాకినాడ]], చెన్నై మరియు అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలొ ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.

City State/Territory Role
INS Circars Visakhapatnam Andhra Pradesh Logistics and Administrative support
INS Dega Naval Air Station
INS Virbahu Submarine base
INHS Kalyani Naval Hospital
INS Kalinga Naval Missile Depot
INS Eksila Marine gas turbine maintenance
INS Karna[9] MARCOS base
INS Varsha (Under Construction) Future submarine base for the ENC
INS Adyar Chennai Tamil Nadu Logistics and Maintenance support
INS Parundu Uchipuli Naval Air Station
INS Kattabomman Tirunelveli Submarine VLF facility
INS Tuticorin Tuticorin Logistics support
INS Netaji Subhash Kolkata West Bengal Logistics and Administrative support
INS Paradip (Under Construction)[10] Paradip Orissa Forward Operating Base
INS Bhubaneswar (Under Construction) Bhubaneswar Naval Air Enclave

సామర్ధ్యం

The ex-INS Vikrant as a museum ship in Mumbai.

2005 సంవత్సరం లో తూర్పునావికాదళానిమి 30 యుద్ధనౌకలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వ బంగాళాఖాతాన్ని గస్తీ కాసే ప్రధాన యుద్ధ నౌక. తూర్పునావికాదళం జలాంతర్గాముల స్థాతావరాలు, మరమ్మత్తు నౌకాశ్రయాలు ఉన్నాయి ఐ ఎన్ ఎస్ జలాశ్వ తో పాటు 5 రాజ్ పుత్ శ్రేణి నౌకలు, 4 కోరా శ్రేణి నౌకలు, 3 గోదావరి శ్రేణి యుద్ధ నౌకలు, 3 శివాలిక్ శ్రేణి నౌకలు మరియు ఆకుల శ్రేణి జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ చక్ర మరియు సీకింగ్ హెలీకాప్టర్ లు మరియు ఇతరత్రా చిన్న చిన్న గస్తీ నావల తో మొత్తం 52 నావలు 2012 సంవత్సరం నాటికి ఉన్నాయి.

References

  1. http://pib.nic.in/newsite/erelease.aspx?relid=(Release ID :151653)
  2. -0 "Organisation of the Eastern Naval Command". Indian Navy. Retrieved 1 January 2013. {{cite web}}: Check |url= value (help)
  3. /విశాఖపట్టణం/The-might-of-the-Indian-Navy-ENC/articleshow/50348834.cms "The might of the Indian Navy: ENC - Times of India". Retrieved 2016-01-01. {{cite web}}: Check |url= value (help)
  4. "Indian Navy ENC Authorities & Units". Indian Navy. Retrieved 14 January 2013.
  5. "Rear Admiral Narayan Prasad assumes charge as Admiral Superintendent, Naval Dockyard, Visakhapatnam | Indian Navy".
  6. "New Naval Officer in charge of A.P." The Hindu (in Indian English). 2015-01-06. ISSN 0971-751X.
  7. "Alok Bhatnagar assumes office as Naval Officer-in-Charge - Times of India". The Times of India.
  8. NYOOOZ. "Only military establishment to be named after Bengal icon | Kolkata NYOOOZ".
  9. "Navy chief's maiden visit to ENC today".
  10. "N O I C (OR) | Indian Navy".