సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+ మూస
పంక్తి 8: పంక్తి 8:
పుణె నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి సంఖ్య 65 ఈ జిల్లా గుండా వెళ్తున్నది. ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.
పుణె నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి సంఖ్య 65 ఈ జిల్లా గుండా వెళ్తున్నది. ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.

{{సూర్యాపేట జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ}}
{{తెలంగాణ}}

==మూలాలు==
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]

19:57, 8 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

సూర్యాపేట జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబర్ 11, 2016 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజ్నలు, 23 మండలాలు ఉన్నాయి.[1]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివి.

మండలాలు

ఆత్మకూరు(S), చివ్వెంల, మోతే, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిలుకూరు, హుజూర్‌నగర్, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం.

రవాణా సౌకర్యాలు

పుణె నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి సంఖ్య 65 ఈ జిల్లా గుండా వెళ్తున్నది. ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 246 Dt: 11-10-2016