సగంచెరువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎=
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[సగంచెరువు]] గ్రామం [[పశ్చిమగోదావరి జిల్లా ]] [[పాలకొల్లు]] నియోజకవర్గం లోనిది. పాలకొల్లు నుండి [[నరసాపురం]] వెళ్ళే రహదారిని ఆనుకుని, పాలకొల్లుకు, నరసాపురమునకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
[[సగంచెరువు]] గ్రామం [[పశ్చిమగోదావరి జిల్లా ]] [[పాలకొల్లు]] నియోజకవర్గం లోనిది. పాలకొల్లు నుండి [[నరసాపురం]] వెళ్ళే రహదారిని ఆనుకుని, పాలకొల్లుకు, నరసాపురమునకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.



14:51, 22 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

సగంచెరువు గ్రామం పశ్చిమగోదావరి జిల్లా  పాలకొల్లు నియోజకవర్గం లోనిది. పాలకొల్లు నుండి నరసాపురం వెళ్ళే రహదారిని ఆనుకుని, పాలకొల్లుకు, నరసాపురమునకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఉత్సవాలు

ఈ గ్రామంలో ప్రతీ సవత్సరం ఉగాదికి ఐదు రోజుల ముందు శ్రీ దేశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఉగాది పండుగను కూడా అందరు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు

వ్యవసాయం

ఈ గ్రామంలో ముఖ్యంగా వరిపంటను పండిస్తారు.