యుకాయాలి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64: పంక్తి 64:
| map_size = 300
| map_size = 300
}}
}}
'''యుకాయాలి నది''' ('''Ucayali River''' - '''యుకాయాలి రివర్''') అనేది [[పెరూ]] దేశం యొక్క ఆరెక్వీప ప్రాంతంలో టిటికాకా సరస్సుకు ఉత్తరంగా దాదాపు 110 కి.మీ (68 మైళ్లు) దూరమున ఉద్భవిస్తున్న [[నది]]. దీని యొక్క పేరును నౌటా నగరం దగ్గర మరానోన్ మరియు యుకాయాలి నదుల సంగమంతో [[అమెజాన్ నది]] స్వీకరిస్తుంది. యుకాయాలి నది అమెజాన్ నది యొక్క ప్రధాన ఉపనది అవుతుంది. పుకల్పా నగరం ఈ యుకాయాలి నది ఒడ్డున ఉన్నది. ఈ యుకాయాలి నది అపురిమాక్ నది, ఈనే నది, మరియు టాంబో నదులతో కలిసి నేడు అమెజాన్ నది యొక్క ప్రధాన జన్మస్థానము అని భావించబడుతుంది.
'''యుకాయాలి నది''' ('''Ucayali River''' - '''యుకాయాలి రివర్''') అనేది [[పెరూ]] దేశం యొక్క ఆరెక్వీప ప్రాంతంలో టిటికాకా సరస్సుకు ఉత్తరంగా దాదాపు 110 కి.మీ (68 మైళ్లు) దూరమున ఉద్భవిస్తున్న [[నది]]. దీని యొక్క పేరును నౌటా నగరం దగ్గర మరానోన్ మరియు యుకాయాలి నదుల సంగమంతో [[అమెజాన్ నది]] స్వీకరిస్తుంది. యుకాయాలి నది అమెజాన్ నది యొక్క ప్రధాన ఉపనది అవుతుంది. పుకల్పా నగరం ఈ యుకాయాలి నది ఒడ్డున ఉన్నది. ఈ యుకాయాలి నది [[అపురిమాక్ నది]], ఈనే నది, మరియు టాంబో నదులతో కలిసి నేడు అమెజాన్ నది యొక్క ప్రధాన జన్మస్థానము అని భావించబడుతుంది.


ఈ నది యొక్క మొత్తం పొడవు నెవాడో మిస్మి వద్ద అపురిమాక్ మూలం నుండి యుకాయాలి మరియు మరానోన్ నదుల సంగమం వరకు 2,669.9 కిలోమీటర్లు (1,659.0 మైళ్ళు):
ఈ నది యొక్క మొత్తం పొడవు నెవాడో మిస్మి వద్ద అపురిమాక్ మూలం నుండి యుకాయాలి మరియు మరానోన్ నదుల సంగమం వరకు 2,669.9 కిలోమీటర్లు (1,659.0 మైళ్ళు):

10:48, 24 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

Ucayali River
Confluence of the Tambo (from bottom) and Urubamba Rivers (background right) forming the Ucayali River (background left)
దేశం Peru
Source confluence of the Tambo and Urubamba Rivers
 - స్థలం Atalaya, Ucayali, Peru
Mouth Amazon River
 - location confluence with Marañón River, Loreto, Peru
పొడవు 1,460 km (907 mi) [1]
Discharge
 - సరాసరి 13,500 m3/s (4,76,748 cu ft/s)
Map of the Amazon Basin with the Ucayali River highlighted

యుకాయాలి నది (Ucayali River - యుకాయాలి రివర్) అనేది పెరూ దేశం యొక్క ఆరెక్వీప ప్రాంతంలో టిటికాకా సరస్సుకు ఉత్తరంగా దాదాపు 110 కి.మీ (68 మైళ్లు) దూరమున ఉద్భవిస్తున్న నది. దీని యొక్క పేరును నౌటా నగరం దగ్గర మరానోన్ మరియు యుకాయాలి నదుల సంగమంతో అమెజాన్ నది స్వీకరిస్తుంది. యుకాయాలి నది అమెజాన్ నది యొక్క ప్రధాన ఉపనది అవుతుంది. పుకల్పా నగరం ఈ యుకాయాలి నది ఒడ్డున ఉన్నది. ఈ యుకాయాలి నది అపురిమాక్ నది, ఈనే నది, మరియు టాంబో నదులతో కలిసి నేడు అమెజాన్ నది యొక్క ప్రధాన జన్మస్థానము అని భావించబడుతుంది.

ఈ నది యొక్క మొత్తం పొడవు నెవాడో మిస్మి వద్ద అపురిమాక్ మూలం నుండి యుకాయాలి మరియు మరానోన్ నదుల సంగమం వరకు 2,669.9 కిలోమీటర్లు (1,659.0 మైళ్ళు):

  • అపురిమాక్ నది (మొత్తం పొడవు): 730.7 కిలోమీటర్లు (454.0 మైళ్ళు)
  • ఈనే నది (మొత్తం పొడవు): 180.6 కిలోమీటర్లు (112.2 మైళ్ళు)
  • టాంబో నది (మొత్తం పొడవు): 158.5 కిలోమీటర్లు (98.5 మైళ్ళు)
  • యుకాయాలి నది (టాంబో నదితో సంగమం నుంచి మరానోన్‌తో సంగమం వరకు):1,600.1 కిలోమీటర్లు (994.3 మైళ్ళు)

మూలాలు

  1. Ziesler, R.; Ardizzone, G.D. (1979). "Amazon River System". The Inland waters of Latin America. Food and Agriculture Organization of the United Nations. ISBN 92-5-000780-9. Archived from the original on 8 November 2014. {{cite book}}: Unknown parameter |deadurl= ignored (help)