వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
"Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు |
"Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
వికీపీడియా వ్యాసానికి''' పరిచయ విభాగం''' ('''ప్రవేశిక''' అని కూడా అంటారు) విషయసూచికకు, మొదటి శీర్షికకు ముందు వస్తుంది. ఈ విభాగం వ్యాసానికి పరిచయంగానూ, అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారంశంగా ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు. |

వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. |
వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది, ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]]<nowiki/>తో రాయాలి.[[వికీపీడియా:తటస్థ దృక్కోణం|<br> |
||
]] |
15:58, 7 మార్చి 2017 నాటి కూర్పు
వికీపీడియా వ్యాసానికి పరిచయ విభాగం (ప్రవేశిక అని కూడా అంటారు) విషయసూచికకు, మొదటి శీర్షికకు ముందు వస్తుంది. ఈ విభాగం వ్యాసానికి పరిచయంగానూ, అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారంశంగా ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు.
వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది, ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో తటస్థ దృక్కోణంతో రాయాలి.