తాటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
| image = Borassus flabellifer.jpg
| image = Borassus flabellifer.jpg
| image_width = 240px
| image_width = 240px
| image_caption = ''[[Borassus flabellifer]]'' in [[Angkor Wat]], Cambodia
| image_caption = కంబోడియాలో తాటిచెట్లు.
| regnum = [[ప్లాంటే]]
| regnum = [[ప్లాంటే]]
| divisio = [[పుష్పించే మొక్కలు|Magnoliophyta]]
| divisio = [[పుష్పించే మొక్కలు|Magnoliophyta]]

12:00, 14 నవంబరు 2007 నాటి కూర్పు

తాటి
కంబోడియాలో తాటిచెట్లు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Borassus

జాతులు

See text.

తాటి ఒక సాధారణ పామే కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియా లో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవుంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.

లక్షణాలు

  • నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
  • వింజామరాకార సరళ పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకగల ఫలాలు.

తాటి జాతులు

ఉపయోగాలు

తాటి పండ్లు.

తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాటి&oldid=207867" నుండి వెలికితీశారు