దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
}}
}}


'''దివ్యభారతి''' ([[ఫిబ్రవరి 25]], [[1974]] - [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి [[తెలుగు]] సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో [[విశ్వాత్మ]] అనే సినిమాతో [[బాలీవుడ్]]లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
'''దివ్యభారతి''' ([[ఫిబ్రవరి 25]], [[1974]] - [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి [[తెలుగు]] సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో [[విశ్వాత్మ]] అనే సినిమాతో [[బాలీవుడ్]]లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.


== దివ్యభారతి నటించిన చిత్రాలు ==
== దివ్యభారతి నటించిన చిత్రాలు ==

12:05, 11 మార్చి 2017 నాటి కూర్పు


దివ్యభారతి
దస్త్రం:Divya Bharathi.jpg
జననం 1974 ఫిబ్రవరి 25
Indiaతప్రి
మహారాష్ట్ర
మరణం 1993 ఏప్రిల్ 5
ముంబై
ఇతర పేర్లు సన నడియాడ్‍వాలా
భార్య/భర్త సాజిద్ నడియాడ్‌వాలా
వెబ్‌సైటు http://www.divyabhartiportal.com
ప్రముఖ పాత్రలు బొబ్బిలి రాజా
అసెంబ్లీ రౌడీ

దివ్యభారతి (ఫిబ్రవరి 25, 1974 - ఏప్రిల్ 5, 1993) ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.

దివ్యభారతి నటించిన చిత్రాలు

  1. బొబ్బిలిరాజా
  2. చిట్టెమ్మ మొగుడు
  3. అసెంబ్లీ రౌడీ
  4. రౌడీ అల్లుడు
  5. ధర్మ క్షేత్రం
  6. తొలి ముద్దు

బాహ్య లింకులు