Coordinates: 16°11′03″N 80°26′44″E / 16.184178°N 80.445664°E / 16.184178; 80.445664

వట్టిచెరుకూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లొ → లో (3), గా → గా , ఎంతొ → ఎంతో, కూడ → కూడా , using AWB
పంక్తి 154: పంక్తి 154:
===శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం===
===శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం===
===ముప్పాదేవర అమ్మవారి ఆలయం===
===ముప్పాదేవర అమ్మవారి ఆలయం===
శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు 2017,మార్చ్-10వతేదీ శుక్రవారం నుండి 13వతేదీ సోమవారం వరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి శాంతిహోమాలు నిర్వహించెదరు. ఆలయంలో మూడురోజులూ ప్రత్యేకపూజలు నిర్వహించేద్రు. []


==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==

17:23, 11 మార్చి 2017 నాటి కూర్పు

వట్టిచెరుకూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వట్టిచెరుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 3,850
 - పురుషుల సంఖ్య 1,918
 - స్త్రీల సంఖ్య 1,891
 - గృహాల సంఖ్య 1,088
పిన్ కోడ్ 522212
ఎస్.టి.డి కోడ్ 08644
వట్టిచెరుకూరు
—  మండలం  —
గుంటూరు పటంలో వట్టిచెరుకూరు మండలం స్థానం
గుంటూరు పటంలో వట్టిచెరుకూరు మండలం స్థానం
గుంటూరు పటంలో వట్టిచెరుకూరు మండలం స్థానం
వట్టిచెరుకూరు is located in Andhra Pradesh
వట్టిచెరుకూరు
వట్టిచెరుకూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో వట్టిచెరుకూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′03″N 80°26′44″E / 16.184178°N 80.445664°E / 16.184178; 80.445664
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం వట్టిచెరుకూరు
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,950
 - పురుషులు 22,510
 - స్త్రీలు 22,430
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.00%
 - పురుషులు 72.63%
 - స్త్రీలు 57.37%
పిన్‌కోడ్ 522212


వట్టి చెరుకూరు గ్రామము, వట్టి చెరుకూరు మండల కేంద్రము. పిన్ కోడ్ నం. 522 212., ఎస్టీడీ కోడ్ = 08644.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

  • కాట్రపాడు 2 కి.మీ
  • లింగంగుంటపాలెం 3 కి.మీ
  • లేమల్లెపాడు 3 కి.మీ
  • పల్లపాడు 4 కి.మీ
  • యామర్రు 4 కి.మీ

సమీప మండలాలు

  • పశ్చిమాన ప్రత్తిపాడు మండలం
  • తూర్పున చేబ్రోలు మండలం
  • దక్షణాన కాకుమాను మండలం
  • ఉత్తరాన గుంటూరు మండలం

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రస్తుతం 270 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. [11]
  2. హెచ్.ఇ.పాఠశాల:- ఈ పాఠశాలలో స్వచ్ఛభారత్ నిధులతో, అధునాతన మరుగుదొడ్ల నిర్మాణాన్ని, 13,జులై-2015నాడు ప్రారంభించారు. [13]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 7702555435.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం

గ్రామములోని ఈ కేంద్రం రోగులకు సరిపోకపోవుటచో, ఒక నూతన అదునాతన వసతులతో గూడిన భవనం నిర్మించాలని, 90 లక్షల రూపాయల నిధుల కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సంపినారు. ఈ నూతన భవన నిర్మాణానికై ఈ గ్రామానికి చెందిన దాత శ్రీ మన్నె సాంబశివరావు, గ్రామంలోని పాత పోలీసుస్టేషను రహదారిలో చివరన ఉన్న తన పొలంలో 24 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. [14]

వంట గ్యాస్ సౌకర్యం

ఈ గ్రామములో 2015,డిసెంబరు-28వ తేదీనాడు, భారత్ గ్యాస్ కంపెనీవారి కేంద్రాన్ని ప్రారరంభించెదరు. []

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాదెండ్ల శ్రీలత, సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ నాదెండ్ల శ్రీనివాసరావు ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [5]&[9]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ గంగా భ్రమరాంబికా సమేత బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం

  1. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు, 2014,జూన్-8, ఆదివారం రాత్రి, కన్నులపండువగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయాన్ని అందముగా అలంకరించారు. ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించుటకు ఒక ధ్వజస్తంభాన్ని, రాజమండ్రి అటవీ ప్రాంతం నుండి దేవాదాయ శాఖవారు కొనుగోలు చేసి తీసికొని వచ్చి, కళ్యాణమంటపంలో ఉంచారు. ఈ ధ్వజస్తంభానికి 2014,అక్టోబరు-24, కార్తీకమాసం శుద్ధ పాడ్యమి నాడు పూజలు చేసారు. [4],[8]&[10]
  2. ఈ ఆలయానికి, 14.53 ఎకరాల మాగాణి భూములూ మరియూ 24.07 ఎకరాల మెట్టభూములూ మాన్యం భూములున్నవి. [12]
  3. ఈ ఆలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన ధ్వజస్తంభంపై, 2015,అక్టోబరు-3వ తేదీనాడు, కలశ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. [15]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో 2016,మే-21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, స్వామివారి కల్యాణోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. [17]

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు. [7]

శ్రీ నాగేంద్రస్వామి ఆలయo

ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం మాఘమాసంలో, నిర్వహించెదరు. [6]

శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం

ముప్పాదేవర అమ్మవారి ఆలయం

శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు 2017,మార్చ్-10వతేదీ శుక్రవారం నుండి 13వతేదీ సోమవారం వరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి శాంతిహోమాలు నిర్వహించెదరు. ఆలయంలో మూడురోజులూ ప్రత్యేకపూజలు నిర్వహించేద్రు. []

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

శ్రీ మన్నె చిననాగయ్య :- ఈ గ్రామవాసులైన వీరు 1953 నుండి 1967 వరకూ ఈ గ్రామ సర్పంచిగా ఉన్నారు. 1967 నుండి 1972 వరకూ ప్రత్తిపాడు సమితి అధ్యక్షులుగా ఉన్నారు. తరువాత గుంటూరు తాలూకా పొగాకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. తరువాత గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా పనిచేశారు. తరువాత స్వతంత్ర పార్టీ తరపున ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు 91 ఏళ్ళ వయసులోనూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 35 సం. వివిధ పదవులలోనూ రాణించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. రైతు కుటుంబములో పుట్టిన ఆయన, అన్నదాతల అభివృద్ధికి అహర్నిశలూ పాటుబడ్డారు. ఆదర్శప్రజాప్రతినిధికి నిలువెత్తు ప్రతిబింబంగా నిలుస్తున్న ఆయన సేవలను ఇప్పటికీ ప్రజలు కొనియాడుచుండటం విశేషం. [3]

గ్రామ విశేషాలు

గుంటూరు జిల్లా లోని ప్రధాన మండలాలో ఒకటిగా భాసిల్లుతున్నది. ఈ గ్రామములో సుమరుగా 5000 జనాభా కలరు. ఇక్కడి ప్రజల ప్రధానముగా వ్యవసాయము మీద అధారపడి జీవనము సాగిస్తున్నారు ప్రధాన పంతలు వరి,పత్తి,మిర్చి. ఈ వూరి కింద అత్యధిక ఆయకట్టు సాగవుతున్నది. ఈ వూరులో ఎంతో మంది విద్యాధికులు కూడా కలరు. ఈ గ్రామము ప్రశాంత జీవనానికి అలవాలమైనది. ఈ గ్రామములో కమ్మ సామాజిక వర్గమువారు ఎక్కువగా నివసించుచున్నారూ ఆ తరువాత మాదిగలు, మాలలు ఎక్కువగ ఉన్నారు. వీరిలోను చాల మంది విద్యవంతులు కలరు. ఈ గ్రామములో SC,BC VOTES ఎక్కువగ ఉన్నాయి.ఈ గ్రామము సామాజిక సహ జీవనానికి మారు పేరుగ ప్రసిద్ధి.

గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3809
  • పురుషుల సంఖ్య 1918
  • మహిళలు 1891
  • నివాస గృహాలు 1088
  • విస్తీర్ణం 1559 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

గ్రామ గణాంకాలు

మండల గణాంకాలు

గ్రామాలు 12
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 44,950 - పురుషులు 22,510 - స్త్రీలు 22,430
అక్షరాస్యత (2001) - మొత్తం 65.00% - పురుషులు 72.63% - స్త్రీలు 57.37%

మండలంలోని గ్రామాలు

మూలాలు

వెలుపలి లింకులు

[3] ఈనాడు గుంటూరు సిటీ; 2013,జులై-11; 8వపేజీ. [4] ఈనాడు,గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2013,డిసెంబరు-1; 1వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,జనవరి-27; 1వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఫిబ్రవరి-19; 2వపేజీ. [7] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,మే-10; 1వపేజీ. [8] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,జూన్-9, 1వపేజీ. [9] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,జూన్-9; 2వపేజీ. [10] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,అక్టోబరు-25; 1వపేజీ. [11] ఈనాడు,గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,డిసెంబరు-22; 1వపేజీ. [12] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-26; 25వపేజీ. [13] ఈనాడు గుంటూరు సిటీ; 2015,జులై-14; 26వపేజీ. [14] ఈనాడు గుంటూరు సిటీ; 2015,సెప్టెంబరు-26; 26వపేజీ. [15] ఈనాడు గుంటూరు సిటీ; 2015,అక్టోబరు-3; 25వపేజీ. [16] ఈనాడు,గుంటూరు సిటీ; 2015,డిసెంబరు-28; 25వపేజీ . [17] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2016,మే-22; 1వపేజీ.