నీరుకొండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 114: పంక్తి 114:


==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కోదండరామాలయం===
శ్రీ కోదండరామాలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాలు 2014,నవంబరు-4 నుండి 8 వరకు వైభవంగా నిర్వహించారు. 8వ తేదీ శనివారం నాడు [[పూర్ణాహుతి]]తో ఈ కార్యక్రమాలు ఘనంగా ముగిసినవి. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ ఐదురోజులూ గ్రామంలో అఖండ హరినామ సంకీర్తన చేసారు. [1]
ఈ ఆలయ వార్షికోత్సవాలు 2014,నవంబరు-4 నుండి 8 వరకు వైభవంగా నిర్వహించారు. 8వ తేదీ శనివారం నాడు [[పూర్ణాహుతి]]తో ఈ కార్యక్రమాలు ఘనంగా ముగిసినవి. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ ఐదురోజులూ గ్రామంలో అఖండ హరినామ సంకీర్తన చేసారు. [1]

==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
[[వరి]], అపరాలు, కాయగూరలు

04:35, 12 మార్చి 2017 నాటి కూర్పు

నీరుకొండ
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మంగళగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522503
ఎస్.టి.డి కోడ్ 08645

నీరుకొండ, గుంటూరు జిల్లా,మంగళగిరి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 502., ఎస్.టి.డి.కోడ్ = 08645.

గ్రామ చరిత్ర

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం మరియు బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

వీధి దీపాలు

ఈ గ్రామములో రాజధాని కొరకు 100% భూసేకరణ జరిగింది. దానితో గ్రామములోని 72 వీధిదీపాలకు ఉన్న ట్యూబులైట్లను తీసివేసి, వీటిస్థానములో ఎల్.ఇ.డి.దీపాలు ఏర్పాటు చేసారు. దీని వలన విద్యుత్తు బిల్లుల ఖర్చు చాలా తగ్గినది. [2]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి సి.హెచ్.సామ్రాజ్యం సర్పంచిగా ఎన్నికైనారు. [3]
  2. ఈ గ్రామ పంచాయతీలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి, ఇప్పటికే 100% పన్ను వసూలుచేసారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ కోదండరామాలయం

ఈ ఆలయ వార్షికోత్సవాలు 2014,నవంబరు-4 నుండి 8 వరకు వైభవంగా నిర్వహించారు. 8వ తేదీ శనివారం నాడు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు ఘనంగా ముగిసినవి. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ ఐదురోజులూ గ్రామంలో అఖండ హరినామ సంకీర్తన చేసారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

శ్రీ పాశం రవీంద్ర.

శ్రీ నన్నపనేని సాంబశివరావు:- దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ఎరువుల తయారీ సంస్థ అయిన క్రిభ్కో కు, వీరు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు. [5]

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014,నవంబరు-9; 1వపేజీ. [2] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మార్చ్-2; 11వపేజీ. [3] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-15; 26వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ; 2016,జనవరి-22; 4వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చ్-12; 3వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=నీరుకొండ&oldid=2079572" నుండి వెలికితీశారు