అనంతవరం (కొల్లూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 148: పంక్తి 148:
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-15; 43వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-15; 43వపేజీ.
[5] ఈనాడు సిటీ/వేమూరు; 2017,ఫిబ్రవరి-27; 2వపేజీ.
[5] ఈనాడు సిటీ/వేమూరు; 2017,ఫిబ్రవరి-27; 2వపేజీ.
[6] ఈనాడు సిటీ/వేమూరు; 2017,మార్చ్-11; 2వపేజీ.


{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}

06:07, 12 మార్చి 2017 నాటి కూర్పు

అనంతవరం (కొల్లూరు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ మేడా శ్రీను
జనాభా (2011)
 - మొత్తం 2,806
 - పురుషుల సంఖ్య 1,394
 - స్త్రీల సంఖ్య 1,412
 - గృహాల సంఖ్య 855
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అనంతవరం గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 301. ఎస్.టి.డి.కోడ్ = 08644.


గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

వెల్లబాడు 3 కి.మీ, కుచ్చళ్లపాడు 3 కి.మీ, హనుమాన్ పాలెం 4 కి.మీ, పెదలంక 4 కి.మీ, కొల్లూరు 5 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన కొల్లిపర మండలం, దక్షణాన వేమూరు మండలం, తూర్పున పమిడిముక్కల మండలం, ఉత్తరాన తోట్లవల్లూరు మండలం.

రవాణా సౌకర్యాలు:

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

బ్యాంకులు

ఈ గ్రామములోని ఆంధ్రాబ్యాంక్ శాఖ ఫోన్ నం. 08644/271223. దీనిని 1982, నవంబరు-4న ప్రారంభించినారు. [3]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ మేడా శ్రీను, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ సప్తకోటేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయంలోని స్వామివారి రథం శిధిలావస్థకు చేరడంతో, రెండు దశాబ్దాలనుండి స్వామివారికి రథోత్సవం నిర్వహించుటలేదు. ఈ సంవత్సరంలో గ్రామస్థులు, భక్తుల విరాళాలు 12 లక్షల రూపాయలతో, ఒక నూతన రథం నిర్మించినారు. 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారంనాడు మహాశివరాత్రి సందర్భంగా, 25వతేదీ శనివారం రాత్రి, స్వామివారి కళ్యాణం నిర్వహించి అనంతరం, రంరంగురంగుల విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించిన రథంపై, స్వామివారికి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. ఈ రథోత్సవంలో స్వామివారు భక్తుల నుండి హారతులు స్వీకరించినారు. [5]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

26 సంవతరాలుగా శిధిలావస్థలో ఉన్న ఈ ఆలయంలోని స్వామివారి రథాన్ని, ఈ సంవత్స్రం గ్రామపెద్దలు, భక్తుల సహకారంతో, 20 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసినారు. 2017,మార్చ్-11వతేదీ శనివారం నిర్వహించు స్వామివారి కళ్యాణం నిర్వహించి, అనంతరం, స్వామివారికి ఈ నూతన రథంలో గ్రామోత్సవం నిర్వహించెదరు. [6]

గ్రామంలో ప్రధానమైన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామంలోని విశేషాలు

ఈ గ్రామములో జాలాది ఇంటి పేరు గల వారు ఎక్కువ మంది కలరు.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,806 - పురుషుల సంఖ్య 1,394 - స్త్రీల సంఖ్య 1,412 - గృహాల సంఖ్య 855;

మూలాలు

బయటి లింకులు

[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014,నవంబరు-4; 15వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-15; 43వపేజీ. [5] ఈనాడు సిటీ/వేమూరు; 2017,ఫిబ్రవరి-27; 2వపేజీ. [6] ఈనాడు సిటీ/వేమూరు; 2017,మార్చ్-11; 2వపేజీ.

మూస:కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు