తమిరిశ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 118: పంక్తి 118:


==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం.
===శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017,మార్చ్-11వతేదీ శనివారం రాత్రి, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. ఈ వేడుకలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. 12వతేదీ ఆదివారం ఉదయం బలిహరణ, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. []


==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==

14:25, 12 మార్చి 2017 నాటి కూర్పు

తమిరిస
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందివాడ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,776
 - పురుషుల సంఖ్య 1,927
 - స్త్రీల సంఖ్య 1,849
 - గృహాల సంఖ్య 1,168
పిన్ కోడ్ 521 327.
ఎస్.టి.డి కోడ్ 08674

'తమిరిశ (ఆంగ్లం: Tamirisa), కృష్ణా జిల్లా, నందివాడ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 327., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు

సమీప మండలాలు

గుడివాడ, పెదపారుపూడి, ముదినేపల్లి, ఉంగుటూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 47 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

మంచినీటి చెరువు.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ తోట వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017,మార్చ్-11వతేదీ శనివారం రాత్రి, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. ఈ వేడుకలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. 12వతేదీ ఆదివారం ఉదయం బలిహరణ, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. []

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, మినుము, పెసలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని పరిశ్రమలు

ఉమా స్పిన్ టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్., దారాల కర్మాగారం.

గ్రామ ప్రముఖులు

మాగంటి అంకినీడు ప్రముఖ పార్లమెంటు సభ్యులు మాగంటి అంకినీడు, ఈ గ్రామంలో జన్మించారు.[2]

పద్మశ్రీ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే:- తమిరిశ గ్రామంలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఇంత వరకు 14 గుండె మార్పిడి ఆపరేషన్లు, 3 ఊపిరితిత్తుల మార్పిడి అపరేషన్లూ నిర్వహించారు. సుమారు 10,000 గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. వీరు గుంటూరు ప్రభుత్వ అసుపత్రిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో, ఎన్.టి.అర్.వైద్యసేవా పథకం క్రింద, పేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి సారిగా, ఫిబ్రవరి/2016లో ఉచిత గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయుటకు సమాయత్తమగుచున్నారు. [1]

శ్రీ ఆళ్ళ రామశేషయ్య ఈ గ్రామములోని ఒక సాధారణ రైతుకుటుంబంలో జన్మించిన వీరు, ఎన్నో సంవత్సరాలుగా, పేదలకు తాము కోల్పోయామనుకున్న చూపును తిరిగి ప్రసాదించుచూ, ఒకరిపైన ఆధారపడకుండా కొత్త జీవితాన్ని ఇచ్చుచున్నారు. ఒకటీ, రెండూ కాదు, ఏకంగా దాదాపు యాభై ఐదు వేలమందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మొదట పేదల దగ్గర ఒకరూపాయి మాత్రమే ఫీజు తీసుని, వైద్య వృత్తిని ప్రారంభించిన వీరు, రూపాయి వైద్యుడు గా పేరుగాంచారు. తన కుమారుని అకాల మరణంతో కలతచెందిన వీరు, కుమారుని పేరుతో, అజయ్ జ్యొతి గ్రామీణ ఉచిత నేత్రవైద్యశాల ను స్థాపించి, ఉచితంగా నేత్రవైద్యం అందించుచున్నారు. వీరు కృష్ణాజిల్లాలోనే తొలిసారిగా తన కుమారుని నేత్రాలను ఐబ్యాంకుకు అందజేసినారు. పద్మశ్రీ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే, వీరి స్వంత సోదరుడే కావడం విశేషం. [2]

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4194.[3] ఇందులో పురుషుల సంఖ్య 2145, స్త్రీల సంఖ్య 2049, గ్రామంలో నివాస గృహాలు 1069 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 3,776 - పురుషుల సంఖ్య 1,927 - స్త్రీల సంఖ్య 1,849 - గృహాల సంఖ్య 1,168

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nandivada/Tamirisa". Retrieved 1 July 2016. {{cite web}}: External link in |title= (help)
  2. పార్లమెంట్ వెబ్ సైటులో మాగంటి అంకినీడు జీవిత సంగ్రహం.
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-26; 1&19 పేజీలు. [2] ఈనాడు ఆదివారం అనుబంధం; 2016,మార్చ్-13; 20వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మార్చ్-3; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=తమిరిశ&oldid=2079858" నుండి వెలికితీశారు