మోగులూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 112: పంక్తి 112:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
venkateswara swamy temple is one of the famous temple in this village.
venkateswara swamy temple is one of the famous temple in this village.
===శ్రీ నాగేంద్రస్వామివారి పుట్ట===
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఉన్న ఈ పుట్ట వద్ద ప్రతి సంవత్స్రం తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవం నిర్వహించెదరు. ఆలయం వద్ద పాలపొంగళ్ళు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. []

==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==

15:08, 12 మార్చి 2017 నాటి కూర్పు

మొగులూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కంచికచెర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,578
 - పురుషుల సంఖ్య 2,800
 - స్త్రీల సంఖ్య 2,778
 - గృహాల సంఖ్య 1,666
పిన్ కోడ్ 521 180
ఎస్.టి.డి కోడ్ 08678

మొగులూరు, కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 180.,ఎస్.టి.డి.కోడ్ = 08678.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

[1] ఈ గ్రామానికి సమీపంలో చేవిటికల్లు, ఏటూరు, గనియతుకూరు, విభరీతపాడు, పెండ్యాల గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

అమరావతి, నందిగామ, చందర్లపాడు, తుళ్ళూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కంచికచెర్ల, విజయవాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్తేషన్ విజయవాడ 35 కి.మీ

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

ది కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్:- 2015, మే నెల-6వ తేదీ బుధవారంనాడు, గ్రామములోని ఈ బ్యాంక్ శాఖకు, రు. 25 లక్షలతో ఒక శాశ్వత భవనాన్ని ఏర్పాటుచేసి ప్రారంభించినారు. [2]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

venkateswara swamy temple is one of the famous temple in this village.

శ్రీ నాగేంద్రస్వామివారి పుట్ట

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఉన్న ఈ పుట్ట వద్ద ప్రతి సంవత్స్రం తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవం నిర్వహించెదరు. ఆలయం వద్ద పాలపొంగళ్ళు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. []

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

ప్రముఖులు

ఙానపీఠ పురస్కార గ్రహీత, కవి,రచయిత అయిన రావూరి భరధ్వాజ జన్మస్థలమిదే. Bodedla srinivas chowdary

గామ విశేషాలు

ఈ గ్రామం ఒకప్పుడు సంస్కృత పండిత గ్రామముగా ప్రసిద్ధి.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5766.[2] ఇందులో పురుషుల సంఖ్య 2925, స్త్రీల సంఖ్య 2841, గ్రామంలో నివాస గృహాలు 1457 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1329 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 5,578 - పురుషుల సంఖ్య 2,800 - స్త్రీల సంఖ్య 2,778 - గృహాల సంఖ్య 1,666

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kanchikacherla/Moguluru". Retrieved 13 June 2016. {{cite web}}: External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు కృష్ణా; 2015,మే-7; 3వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మోగులూరు&oldid=2079873" నుండి వెలికితీశారు