జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
# భావకవిత్వంలో స్త్రీ
# భావకవిత్వంలో స్త్రీ
# వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
# వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
# వామనుడి మూడోపాదం
# నాలుగో గోడ

04:48, 13 మార్చి 2017 నాటి కూర్పు

జయప్రభ ప్రముఖ రచయిత్రి. ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో 1957, జూలై 29న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం విశాఖపట్నంలో గడిచింది. ఈమె ప్రస్తుతం సికిందరాబాదులో నివసిస్తున్నది. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించింది.

రచనలు

  1. ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
  2. యశోధరా వగపెందుకే
  3. చింతల నెమలి
  4. యుద్ధోన్ముఖంగా...
  5. క్షణ క్షణ ప్రయాణం
  6. ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
  7. భావకవిత్వంలో స్త్రీ
  8. వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
  9. వామనుడి మూడోపాదం
  10. నాలుగో గోడ
"https://te.wikipedia.org/w/index.php?title=జయప్రభ&oldid=2080025" నుండి వెలికితీశారు