జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన ”పైటని తగలెయ్యాలి” అనే |
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభా |
||
==విశేషాలు== |
==విశేషాలు== |
||
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివింది. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించింది. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నది<ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించింది. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref> |

05:32, 13 మార్చి 2017 నాటి కూర్పు
జయప్రభ ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభా
విశేషాలు
ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో 1957, జూలై 29న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం విశాఖపట్నంలో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించింది. ఈమె ప్రస్తుతం సికిందరాబాదులో నివసిస్తున్నది[1]. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించింది. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.[2]
రచనలు
- ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
- యశోధరా వగపెందుకే
- చింతల నెమలి
- యుద్ధోన్ముఖంగా...
- క్షణ క్షణ ప్రయాణం
- ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
- భావకవిత్వంలో స్త్రీ
- వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
- వామనుడి మూడోపాదం
- నాలుగో గోడ