వసంతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఆర్తీ అగర్వాల్ నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:కళ్యాణి నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28: పంక్తి 28:
[[వర్గం:వెంకటేష్ నటించిన సినిమాలు]]
[[వర్గం:వెంకటేష్ నటించిన సినిమాలు]]
[[వర్గం:ఆర్తీ అగర్వాల్ నటించిన సినిమాలు]]
[[వర్గం:ఆర్తీ అగర్వాల్ నటించిన సినిమాలు]]
[[వర్గం:కళ్యాణి నటించిన చిత్రాలు]]

06:58, 16 మార్చి 2017 నాటి కూర్పు

వసంతం
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం విక్రమన్
నిర్మాణం ఎన్.వి.ప్రసాద్,శానం నాగ అశోక్ కుమార్
రచన విక్రమన్
తారాగణం వెంకటేష్
ఆర్తీ అగర్వాల్
కళ్యాణి
చంద్ర మోహన్
సునీల్
తనికెళ్ళ భరణి
సూర్య
హేమ
శివారెడ్డి
ఆకాష్
ఆహుతి ప్రసాద్
ప్రసాద్ బాబు
సంగీతం ఎస్.ఎ.రాజ్ కుమార్
గీతరచన వేటూరి,సిరివెన్నెల సీతారామశాస్త్రి,చంద్రబోస్,కులశేఖర్
సంభాషణలు చింతపల్లి రమణ
నిర్మాణ సంస్థ శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్
భాష తెలుగు

వెంకటేష్ కథానాయకునిగా ప్రముఖ తమిళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన వసంతం చిత్రం ఘనవిజయం సాధించింది.ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ గెస్ట్ గా కొంచెంసేపు కనిపిస్తారు.

అవార్డులు

నంది పురస్కారాలు (2003)

  1. రాంబాబు - ఉత్తమ వస్త్రాలంకరణ.
  2. ఎస్.ఎన్. అశోక్ - ప్రత్యేక జ్యూరీ అవార్డు.
  3. ఎన్.వి. ప్రసాద్- ప్రత్యేక జ్యూరీ అవార్డు.
"https://te.wikipedia.org/w/index.php?title=వసంతం&oldid=2081800" నుండి వెలికితీశారు