మధుబాల (రోజా ఫేమ్): కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:తమిళ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 21: | పంక్తి 21: | ||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
==బయటిలింకులు== |
==బయటిలింకులు== |
||
*{{IMDb name|0534866|మధుబాల}} |
|||
[[వర్గం:భారతీయ సినిమా నటీమణులు]] |
[[వర్గం:భారతీయ సినిమా నటీమణులు]] |
||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
16:42, 18 మార్చి 2017 నాటి కూర్పు
మధుబాల ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.
విశేషాలు
ఈమె ప్రముఖ హిందీ నటి హేమా మాలినికి మేనకోడలు. ఈమె గుజరాతీ వ్యాపారి ఆనంద్ షాను వివాహం చేసుకుంది. వీరికి అమేయ, శ్రేయ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈమె మొదట మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే కె.బాలచందర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో అజయ్ దేవగణ్ తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది.
ఫిల్మోగ్రఫీ
సంవత్సరము | చిత్రము | భాష | దర్శకత్వం | ఇతర నటులు |
---|---|---|---|---|
1993 | అల్లరి ప్రియుడు | తెలుగు | కె.రాఘవేంద్రరావు | రాజశేఖర్, రమ్యకృష్ణ |
1993 | జెంటిల్ మేన్ | తమిళం, తెలుగు | ఎస్.శంకర్ | అర్జున్ |
1994 | పుట్టినిల్లు - మెట్టినిల్లు | తెలుగు | కె.వాసు | భానుచందర్ |
2013 | అంతకు ముందు... ఆ తరువాత... | తెలుగు | ఇంద్రగంటి మోహనకృష్ణ | సుమంత్ అశ్విన్ |
2016 | నాన్నకు ప్రేమతో | తెలుగు | సుకుమార్ | ఎన్.టి.ఆర్, రకుల్ ప్రీత్ సింగ్ |
మూలాలు
బయటిలింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మధుబాల పేజీ