మధుబాల (రోజా ఫేమ్‌): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
'''మధుబాల''' ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు [[కె.బాలచందర్]] సలహాతో '''మధుబాల'''గా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా [[మణిరత్నం]] దర్శకత్వంలో వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]]. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.
'''మధుబాల''' ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు [[కె.బాలచందర్]] సలహాతో '''మధుబాల'''గా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా [[మణిరత్నం]] దర్శకత్వంలో వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]]. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.
==విశేషాలు==
==విశేషాలు==
ఈమె ప్రముఖ హిందీ నటి [[హేమా మాలిని]]కి మేనకోడలు.ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది.ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్ పట్టలమ్‌ అనే మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే [[కె.బాలచందర్]] దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో [[అజయ్ దేవగణ్]] తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఈమె గుజరాతీ వ్యాపారి ''ఆనంద్ షా''ను వివాహం చేసుకుని అమెరికాలో నివసించింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఈమె ప్రముఖ హిందీ నటి [[హేమా మాలిని]]కి మేనకోడలు.ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది.ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్ పట్టాలమ్‌(ഒറ്റയാൾ പട്ടാളം) అనే మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే [[కె.బాలచందర్]] దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో [[అజయ్ దేవగణ్]] తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఈమె గుజరాతీ వ్యాపారి ''ఆనంద్ షా''ను వివాహం చేసుకుని అమెరికాలో నివసించింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


==ఫిల్మోగ్రఫీ==
==ఫిల్మోగ్రఫీ==

17:00, 18 మార్చి 2017 నాటి కూర్పు

మధుబాల ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.

విశేషాలు

ఈమె ప్రముఖ హిందీ నటి హేమా మాలినికి మేనకోడలు.ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది.ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్ పట్టాలమ్‌(ഒറ്റയാൾ പട്ടാളം) అనే మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే కె.బాలచందర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో అజయ్ దేవగణ్ తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఈమె గుజరాతీ వ్యాపారి ఆనంద్ షాను వివాహం చేసుకుని అమెరికాలో నివసించింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఫిల్మోగ్రఫీ

సంవత్సరము చిత్రము భాష దర్శకత్వం ఇతర నటులు
1993 అల్లరి ప్రియుడు తెలుగు కె.రాఘవేంద్రరావు రాజశేఖర్, రమ్యకృష్ణ
1993 జెంటిల్ మేన్ తమిళం, తెలుగు ఎస్.శంకర్ అర్జున్
1994 పుట్టినిల్లు - మెట్టినిల్లు తెలుగు కె.వాసు భానుచందర్
2013 అంతకు ముందు... ఆ తరువాత... తెలుగు ఇంద్రగంటి మోహనకృష్ణ సుమంత్ అశ్విన్
2016 నాన్నకు ప్రేమతో తెలుగు సుకుమార్ ఎన్.టి.ఆర్, రకుల్ ప్రీత్ సింగ్

మూలాలు

బయటిలింకులు