కార్తికా నాయర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Karthika Nair" పేజీని అనువదించి సృష్టించారు
"Karthika Nair" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1: పంక్తి 1:
'''కార్తికా నాయర్''' (జననం 27 June 1992)<ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-27/news-interviews/40232512_1_karthika-nair-brindavana-21st-birthday|title=Karthika celebrates 21st birthday – The Times of India|date=27 June 2013|work=The Times Of India}}</ref>  ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో [[అక్కినేని నాగచైతన్య]] సరసన [[తెలుగు సినిమా]] [[జోష్]]<nowiki/>తో తెరంగేట్రం చేసింది కార్తికా. [[జీవా(నటుడు)|జీవా]] సరసన ఆమె నటించిన రెండో చిత్రం [[రంగం (సినిమా)|రంగంతో]] ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు [[తమిళం]]<nowiki/>లో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.
'''కార్తికా నాయర్''' (జననం 27 June 1992)<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-27/news-interviews/40232512_1_karthika-nair-brindavana-21st-birthday|title=Karthika celebrates 21st birthday – The Times of India|date=27 June 2013|work=The Times Of India}}</ref>  ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో [[అక్కినేని నాగచైతన్య]] సరసన [[తెలుగు సినిమా]] [[జోష్]]<nowiki/>తో తెరంగేట్రం చేసింది కార్తికా. [[జీవా(నటుడు)|జీవా]] సరసన ఆమె నటించిన రెండో చిత్రం [[రంగం (సినిమా)|రంగంతో]] ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు [[తమిళం]]<nowiki/>లో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.

== తొలినాళ్ళ జీవితం ==
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి [[రాధ]]. ఆమె పెద్దమ్మ [[అంబిక (నటి)|అంబిక]] కూడా ప్రముఖ దక్షిణ భారత నటే.


== మూలాలు ==
== మూలాలు ==

14:26, 29 మార్చి 2017 నాటి కూర్పు

కార్తికా నాయర్ (జననం 27 June 1992)[1]  ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా జోష్తో తెరంగేట్రం చేసింది కార్తికా. జీవా సరసన ఆమె నటించిన రెండో చిత్రం రంగంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు తమిళంలో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.

తొలినాళ్ళ జీవితం

కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ. ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే.

మూలాలు

  1. "Karthika celebrates 21st birthday – The Times of India". The Times Of India. 27 June 2013.