కార్తికా నాయర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Karthika Nair" పేజీని అనువదించి సృష్టించారు
"Karthika Nair" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2: పంక్తి 2:


== తొలినాళ్ళ జీవితం ==
== తొలినాళ్ళ జీవితం ==
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి [[రాధ]]. ఆమె పెద్దమ్మ [[అంబిక (నటి)|అంబిక]] కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక          చెల్లెలు. ఆమె చెల్లెలు [[తులసి నాయర్]] కూడా సినిమాల్లో నటించింది.  కార్తికా [[ముంబై]]<nowiki/>లోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తి చేసింది.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/regional/news-interviews/Karthika-T-towns-new-face-/articleshow/4960119.cms|title=Karthika: T-town’s new face – Times Of India|date=2 September 2009|publisher=[[The Times of India]]|accessdate=11 October 2011}}</ref> లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా.<ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-08-14/news-and-interviews/33183519_1_film-industry-makaramanju-karthika|title=Karthika gearing up for a career in hotel industry|last=Nayar|first=Parvathy S|date=14 August 2012|work=The Times of India|newspaper=The Times of India|accessdate=17 October 2012}}More than one of <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;work=</code> and <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;newspaper=</code> specified ([[సహాయం:CS1 errors#redundant parameters|help]])
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి [[రాధ]]. ఆమె పెద్దమ్మ [[అంబిక (నటి)|అంబిక]] కూడా ప్రముఖ దక్షిణ భారత నటే.
[[వర్గం:Pages with citations having redundant parameters]]</ref> 


== మూలాలు ==
== మూలాలు ==

14:33, 29 మార్చి 2017 నాటి కూర్పు

కార్తికా నాయర్ (జననం 27 June 1992)[1]  ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా జోష్తో తెరంగేట్రం చేసింది కార్తికా. జీవా సరసన ఆమె నటించిన రెండో చిత్రం రంగంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు తమిళంలో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.

తొలినాళ్ళ జీవితం

కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ. ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక          చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమాల్లో నటించింది.  కార్తికా ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తి చేసింది.[2] లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా.[3] 

మూలాలు

  1. "Karthika celebrates 21st birthday – The Times of India". The Times Of India. 27 June 2013.
  2. "Karthika: T-town's new face – Times Of India". The Times of India. 2 September 2009. Retrieved 11 October 2011.
  3. Nayar, Parvathy S (14 August 2012). "Karthika gearing up for a career in hotel industry". The Times of India. Retrieved 17 October 2012. {{cite news}}: More than one of |work= and |newspaper= specified (help)More than one of |work= and |newspaper= specified (help)