అంజన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[File:Anjani with Child Hanuman - Bronze - Pallava Period - ACCN 15-524 - Government Museum - Mathura 2013-02-24 6600.JPG|thumb|right|200px|[[అంజన|అంజనాదేవి]]]]
'''అంజన''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి కారణంగా [[హనుమంతుడు]] జన్మించెను.
'''అంజన''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి కారణంగా [[హనుమంతుడు]] జన్మించెను.
==సంభందిత పురాణ కథలు==
==సంభందిత పురాణ కథలు==

07:27, 5 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

అంజనాదేవి

అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమెకు వాయుదేవుడి కారణంగా హనుమంతుడు జన్మించెను.

సంభందిత పురాణ కథలు

విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది: అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన కళ్ళు చూపుని కోల్పోయాయి. తరువాత అహల్య కి సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణం లో ఉంది.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అంజన&oldid=2092516" నుండి వెలికితీశారు