కల్యాణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15: పంక్తి 15:
| website =
| website =
}}
}}
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.<ref name="సినీగోయెర్">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016}}</ref>
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా [[మలయాళ భాష|మలయాళ]] చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.<ref name="సినీగోయెర్">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016}}</ref>


[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.

14:43, 5 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

కావేరి (కల్యాణి)
జననం {{{birthdate}}}
ఇతర పేర్లు Kalyani, Kaveri
క్రియాశీలక సంవత్సరాలు 1986–present

కల్యాణి లేదా కావేరి దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.[1]

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

కల్యాణి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. వై, సునీతా చౌదరి. "సినీగోయెర్". http://www.cinegoer.net/. సినీగోయెర్. Retrieved 6 June 2016. {{cite web}}: External link in |website= (help)