రాజ్యలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చి →నేపధ్యము |
|||
పంక్తి 17: | పంక్తి 17: | ||
'''రాజ్యలక్ష్మి''' తెలుగు సినిమా నటీమణి. ఈమె [[శంకరాభరణం]] సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార. |
'''రాజ్యలక్ష్మి''' తెలుగు సినిమా నటీమణి. ఈమె [[శంకరాభరణం]] సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార. |
||
==నేపధ్యము== |
==నేపధ్యము== |
||
గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు [[కె. విశ్వనాధ్]] గారు [[శంకరాభరణం]] సినిమా లో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు [[చెన్నై]] వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాలలో నటించింది. నాయిక గా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో [[నెలవంక]], [[చెవిలో పువ్వు]], [[జస్టిస్ చౌదరి]], [[అభినందన]], [[వివాహభోజనంబు]], [[అభిలాష]], [[పసివాడి ప్రాణం]] మరియు [[జననీ జన్మభూమి]] చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి. |
[[గుంటూరు జిల్లా]] తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు [[కె. విశ్వనాధ్]] గారు [[శంకరాభరణం]] సినిమా లో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు [[చెన్నై]] వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక [[తమిళ భాష|తమిళం]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళం]] మరియు [[హిందీ భాష|హిందీ]] సినిమాలలో నటించింది. నాయిక గా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో [[నెలవంక]], [[చెవిలో పువ్వు]], [[జస్టిస్ చౌదరి]], [[అభినందన]], [[వివాహభోజనంబు]], [[అభిలాష]], [[పసివాడి ప్రాణం]] మరియు [[జననీ జన్మభూమి]] చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి. |
||
==వివాహము== |
==వివాహము== |
||
ఒక వేడుకలో పరిచయమైన [[చెన్నై]] కు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత [[సింగపూర్]] వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు మరియు టెలివిజన్ ధారావాహికలలో నటించడం కొనసాగించింది. |
ఒక వేడుకలో పరిచయమైన [[చెన్నై]] కు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత [[సింగపూర్]] వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి [[చెన్నై]] వచ్చారు. తర్వాత పలు చిత్రాలు మరియు [[టెలివిజన్]] ధారావాహికలలో నటించడం కొనసాగించింది. |
||
==నటించిన సినిమాలు== |
==నటించిన సినిమాలు== |
00:45, 6 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
రాజ్యలక్ష్మి | |
జన్మ నామం | రాజ్యలక్ష్మి |
జననం | తెనాలి, గుంటూరు జిల్లా |
ప్రముఖ పాత్రలు | శంకరాభరణం చెవిలో పువ్వు నెలవంక |
రాజ్యలక్ష్మి తెలుగు సినిమా నటీమణి. ఈమె శంకరాభరణం సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.
నేపధ్యము
గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ గారు శంకరాభరణం సినిమా లో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాలలో నటించింది. నాయిక గా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం మరియు జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి.
వివాహము
ఒక వేడుకలో పరిచయమైన చెన్నై కు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు మరియు టెలివిజన్ ధారావాహికలలో నటించడం కొనసాగించింది.
నటించిన సినిమాలు
- మా ఇద్దరి మధ్య (2006)
- Chess (2006)
- ప్రియసఖి (2005)
- స్వరాభిషేకం (2004)
- అంజి (2004)
- పోలీస్ డైరీ (1992)
- భార్గవ్ (1991)
- చెవిలో పువ్వు (1990)
- Oru Vadakkan Veeragatha (1989)
- సంసారం (1988)
- వివాహ భోజనంబు (1988)
- పసివాడి ప్రాణం (1987)
- Amritamgamaya (1987)
- Ivide Thudangunnu (1984)
- జననీ జన్మభూమి (1984)
- అభిలాష (1983)
- ఆడవాళ్ళు అలిగితే (1983)
- నేటి భారతం (1983)
- ఆక్రోశం (1982)
- Pooviriyum Pulari (1982)
- Sahasa Simha (1982)
- Thrishna (1981)
- శంకరాభరణం (1979)