కార్తికా నాయర్: కూర్పుల మధ్య తేడాలు
రాధ లింకు మార్పు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, → (8) using AWB |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
| yearsactive = 2009 – present |
| yearsactive = 2009 – present |
||
}} |
}} |
||
'''కార్తికా నాయర్''' (జననం 27 జూన్ |
'''కార్తికా నాయర్''' (జననం 27 జూన్ 1992)<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-27/news-interviews/40232512_1_karthika-nair-brindavana-21st-birthday|title=Karthika celebrates 21st birthday – The Times of India|date=27 June 2013|work=The Times Of India}}</ref> ప్రముఖ [[భారతీయ సినిమా|భారతీయ]] సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో [[అక్కినేని నాగచైతన్య]] సరసన [[తెలుగు సినిమా]] [[జోష్]] తో తెరంగేట్రం చేసింది కార్తికా. [[జీవా(నటుడు)|జీవా]] సరసన ఆమె నటించిన రెండో చిత్రం [[రంగం (సినిమా)|రంగంతో]] ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు [[తమిళం]] లో తీసి, తెలుగులో డబ్బింగ్ చేశారు. |
||
== తొలినాళ్ళ జీవితం == |
== తొలినాళ్ళ జీవితం == |
||
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి [[రాధ (నటి)|రాధ]]. ఆమె పెద్దమ్మ [[అంబిక (నటి)|అంబిక]] కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ఆమె చెల్లెలు [[తులసి నాయర్]] కూడా సినిమాల్లో నటించింది. కార్తికా [[ముంబై]]<nowiki/>లోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో |
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి [[రాధ (నటి)|రాధ]]. ఆమె పెద్దమ్మ [[అంబిక (నటి)|అంబిక]] కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ఆమె చెల్లెలు [[తులసి నాయర్]] కూడా సినిమాల్లో నటించింది. కార్తికా [[ముంబై]]<nowiki/>లోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/regional/news-interviews/Karthika-T-towns-new-face-/articleshow/4960119.cms|title=Karthika: T-town’s new face – Times Of India|date=2 September 2009|publisher=[[The Times of India]]|accessdate=11 October 2011}}</ref> లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా. |
||
== కెరీర్ == |
== కెరీర్ == |
||
[[దస్త్రం:Bergen_-_Ko_film_shooting.jpg|కుడి|thumb|267x267px|2010లో [[నార్వే]]<nowiki/>లో [[రంగం(సినిమా)|రంగం సినిమా]] షూటింగ్ లో కార్తికా.]] |
[[దస్త్రం:Bergen_-_Ko_film_shooting.jpg|కుడి|thumb|267x267px|2010లో [[నార్వే]]<nowiki/>లో [[రంగం(సినిమా)|రంగం సినిమా]] షూటింగ్ లో కార్తికా.]] |
||
2009లో తన 17వ ఏట [[తెలుగు సినిమా]] [[జోష్ (సినిమా)|జోష్]] తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె [[అక్కినేని నాగచైతన్య|నాగచైతన్య]] సరసన నటించింది. ఆమె రెండో సినిమా [[రంగం (సినిమా)|రంగం]]. తమిళంలో తీసిన ఈ |
2009లో తన 17వ ఏట [[తెలుగు సినిమా]] [[జోష్ (సినిమా)|జోష్]] తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె [[అక్కినేని నాగచైతన్య|నాగచైతన్య]] సరసన నటించింది. ఆమె రెండో సినిమా [[రంగం (సినిమా)|రంగం]]. తమిళంలో తీసిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.<ref>{{citation|url=http://articles.timesofindia.indiatimes.com/2011-06-11/news-interviews/29646712_1_film-strong-storyline-karthika|title=Ko hits half century!|publisher=[[Times of India]]|date=11 June 2011}}</ref> ఆ తరువాత ఆమె మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు సినిమాలో నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె [[భారతీరాజా]] దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది. |
||
== మూలాలు == |
== మూలాలు == |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
{{commonscat|Karthika Nair}} |
{{commonscat|Karthika Nair}} |
||
* {{IMDb name|id=3602255}} |
* {{IMDb name|id=3602255}} |
||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
||
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
10:08, 17 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
Karthika Nair | |
---|---|
జననం | 1992 జూన్ 27 |
వృత్తి | Actress, Model |
క్రియాశీల సంవత్సరాలు | 2009 – present |
తల్లిదండ్రులు | Radha Nair |
బంధువులు | Thulasi Nair (sister) |
కార్తికా నాయర్ (జననం 27 జూన్ 1992)[1] ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం చేసింది కార్తికా. జీవా సరసన ఆమె నటించిన రెండో చిత్రం రంగంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు తమిళం లో తీసి, తెలుగులో డబ్బింగ్ చేశారు.
తొలినాళ్ళ జీవితం
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ. ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమాల్లో నటించింది. కార్తికా ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.[2] లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా.
కెరీర్
2009లో తన 17వ ఏట తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన నటించింది. ఆమె రెండో సినిమా రంగం. తమిళంలో తీసిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.[3] ఆ తరువాత ఆమె మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు సినిమాలో నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె భారతీరాజా దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది.
మూలాలు
- ↑ "Karthika celebrates 21st birthday – The Times of India". The Times Of India. 27 June 2013.
- ↑ "Karthika: T-town's new face – Times Of India". The Times of India. 2 September 2009. Retrieved 11 October 2011.
- ↑ Ko hits half century!, Times of India, 11 June 2011