శివనాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , ఆశక్తి → ఆసక్తి, → (4), ( → ( (2) using AWB
పంక్తి 1: పంక్తి 1:
'''''శివనాగేశ్వరరావు''''' తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తన 23 వ యేట సినీ సినీపరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆయన మొదట అసిస్టెంటు డైరక్టరుగా [[రామ్ గోపాల్ వర్మ]] వద్ద పనిచేసాడు. ఆయన మొదటి సినిమా [[మనీ (సినిమా)|మనీ]].<ref>http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html</ref>
'''''శివనాగేశ్వరరావు''''' తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తన 23 వ యేట సినీ సినీపరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆయన మొదట అసిస్టెంటు డైరక్టరుగా [[రామ్ గోపాల్ వర్మ]] వద్ద పనిచేసాడు. ఆయన మొదటి సినిమా [[మనీ (సినిమా)|మనీ]].<ref>http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html</ref>


== జీవిత విశేషాలు ==
== జీవిత విశేషాలు ==
ఆయన [[గుంటూరు జిల్లా]] కు చెందిన [[ఉప్పలపాడు]] గ్రామంలో జన్మించాడు. ఆయన గుంటూరులోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. ఆయనకు బాల్యం నుండి చిత్రపరిశ్రమలో చేరాలనే ఆశక్తి ఉండేది. తన 23వ యేట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేరుటకు 1979లో చెన్నై వెళ్లాడు. ఆరు నెలల వరకు యిబ్బందులు పడ్డాడు. జీవనాన్ని కొనసాగించుట కొరకు [[బుర్రిపాలెం బుల్లోడు]] మరియు [[సన్నాయి అప్పన్న]] చిత్రాలలో అనధికారిక జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. వారు మూడు రోజులకు 100 రూపాయలు యిచ్చేవారు. తరువాత ఆయన ఒక కార్యాలయంలో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడు. [[ఘట్టమనేని కృష్ణ]] నటించిన [[అమ్మాయికి మొగుడు మామయ్యకి యముడు]] చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేయాల్సిందినా [[త్రిపురనేని చిట్టిబాబు]] కోరాడు. ఆ చిత్రం పూంపుహార్ బ్యానర్ పై కరుణానిథి నిర్మిస్తున్నది. ఆయన మధుసూదరరావు, లెనిన్‌బాబు, సి.ఎస్.రావు, ఎస్.ఎ.చంద్రశేఖర్ వంటి దర్శకుల వద్ద పనిచేసాడు. [[‌క్రాంతికుమార్|క్రాంతికుమార్]] వద్ద స్వాతి చిత్రం నుండి ఆరు సంవత్సరాలు పనిచేసాడు.<ref>[http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html Interview with Siva Nageswara Rao by Jeevi]</ref>
ఆయన [[గుంటూరు జిల్లా]]కు చెందిన [[ఉప్పలపాడు]] గ్రామంలో జన్మించాడు. ఆయన గుంటూరులోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. ఆయనకు బాల్యం నుండి చిత్రపరిశ్రమలో చేరాలనే ఆసక్తి ఉండేది. తన 23వ యేట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేరుటకు 1979లో చెన్నై వెళ్లాడు. ఆరు నెలల వరకు యిబ్బందులు పడ్డాడు. జీవనాన్ని కొనసాగించుట కొరకు [[బుర్రిపాలెం బుల్లోడు]] మరియు [[సన్నాయి అప్పన్న]] చిత్రాలలో అనధికారిక జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. వారు మూడు రోజులకు 100 రూపాయలు యిచ్చేవారు. తరువాత ఆయన ఒక కార్యాలయంలో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడు. [[ఘట్టమనేని కృష్ణ]] నటించిన [[అమ్మాయికి మొగుడు మామయ్యకి యముడు]] చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేయాల్సిందినా [[త్రిపురనేని చిట్టిబాబు]] కోరాడు. ఆ చిత్రం పూంపుహార్ బ్యానర్ పై కరుణానిథి నిర్మిస్తున్నది. ఆయన మధుసూదరరావు, లెనిన్‌బాబు, సి.ఎస్.రావు, ఎస్.ఎ.చంద్రశేఖర్ వంటి దర్శకుల వద్ద పనిచేసాడు. [[‌క్రాంతికుమార్|క్రాంతికుమార్]] వద్ద స్వాతి చిత్రం నుండి ఆరు సంవత్సరాలు పనిచేసాడు.<ref>[http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html Interview with Siva Nageswara Rao by Jeevi]</ref>


== చిత్రాలు ==
== చిత్రాలు ==
;దర్శకునిగా
;దర్శకునిగా
* [[మనీ (సినిమా)|మనీ]] (1993)
* [[మనీ (సినిమా)|మనీ]] (1993)
* [[One by Two (1993 film)|ఒన్ బై టూ]] (1993)
* [[One by Two (1993 film)|ఒన్ బై టూ]] (1993)
* [[లక్కీఛాన్స్|లక్కీ ఛాన్స్]] (1994)
* [[లక్కీఛాన్స్|లక్కీ ఛాన్స్]] (1994)
పంక్తి 12: పంక్తి 12:
* [[సిసింద్రీ (సినిమా)|సిసింద్రీ]] (1995)
* [[సిసింద్రీ (సినిమా)|సిసింద్రీ]] (1995)
* [[పట్టుకోండి చూద్దాం]] (1997)
* [[పట్టుకోండి చూద్దాం]] (1997)
* [[ఓ పనైపోతుంది బాబూ|ఓ పనై పోతుంది బాబూ...!]](1999)
* [[ఓ పనైపోతుంది బాబూ|ఓ పనై పోతుంది బాబూ...!]] (1999)
* [[హాండ్సప్ (సినిమా)|హాండ్స్ అప్]] (2000)
* [[హాండ్సప్ (సినిమా)|హాండ్స్ అప్]] (2000)
* రమణ (2002)
* రమణ (2002)
పంక్తి 19: పంక్తి 19:
* ఫోటో (2006)
* ఫోటో (2006)
* భూకైలాస్ (2007)
* భూకైలాస్ (2007)
* నిన్ను కలిసాక(2009)
* నిన్ను కలిసాక (2009)


;నటునిగా
;నటునిగా
పంక్తి 28: పంక్తి 28:
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
{{IMDb name|3742314}}
{{IMDb name|3742314}}

[[Category:జీవిస్తున్న ప్రజలు]]
[[Category:ఆంధ్రప్రదేశ్ ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ ప్రజలు]]
[[Category:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[Category:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[Category:1956 జననాలు]]
[[వర్గం:1956 జననాలు]]

14:32, 17 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

శివనాగేశ్వరరావు తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తన 23 వ యేట సినీ సినీపరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆయన మొదట అసిస్టెంటు డైరక్టరుగా రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేసాడు. ఆయన మొదటి సినిమా మనీ.[1]

జీవిత విశేషాలు

ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఉప్పలపాడు గ్రామంలో జన్మించాడు. ఆయన గుంటూరులోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. ఆయనకు బాల్యం నుండి చిత్రపరిశ్రమలో చేరాలనే ఆసక్తి ఉండేది. తన 23వ యేట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేరుటకు 1979లో చెన్నై వెళ్లాడు. ఆరు నెలల వరకు యిబ్బందులు పడ్డాడు. జీవనాన్ని కొనసాగించుట కొరకు బుర్రిపాలెం బుల్లోడు మరియు సన్నాయి అప్పన్న చిత్రాలలో అనధికారిక జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. వారు మూడు రోజులకు 100 రూపాయలు యిచ్చేవారు. తరువాత ఆయన ఒక కార్యాలయంలో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడు. ఘట్టమనేని కృష్ణ నటించిన అమ్మాయికి మొగుడు మామయ్యకి యముడు చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేయాల్సిందినా త్రిపురనేని చిట్టిబాబు కోరాడు. ఆ చిత్రం పూంపుహార్ బ్యానర్ పై కరుణానిథి నిర్మిస్తున్నది. ఆయన మధుసూదరరావు, లెనిన్‌బాబు, సి.ఎస్.రావు, ఎస్.ఎ.చంద్రశేఖర్ వంటి దర్శకుల వద్ద పనిచేసాడు. క్రాంతికుమార్ వద్ద స్వాతి చిత్రం నుండి ఆరు సంవత్సరాలు పనిచేసాడు.[2]

చిత్రాలు

దర్శకునిగా
నటునిగా
  • నిన్ను కలిసాక (2009)

మూలాలు

ఇతర లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శివనాగేశ్వరరావు పేజీ