సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్[[ ఏప్రిల్ 30]] , [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]] లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు.
[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్[[ ఏప్రిల్ 30]] , [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]] లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు. [[జూలై 8]], [[1985]] లో ఇతడు మరణించాడు.
==బాల్యం==
పూర్వపు [[రష్యా]] రిపబ్లిక్ అయిన [[బెలారస్]] లో [[ఏప్రిల్ 30]], [[1901]] న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో [[1923]] లో డిగ్రీ పొందినాడు. [[2924]] మరియు [[1926]] లలో వరుసగా య.ఏ. మరియు పిహెచ్.డి.పట్టాలు పొందినాడు.

14:39, 24 నవంబరు 2007 నాటి కూర్పు

అమెరికా ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్ఏప్రిల్ 30 , 1901ఉక్రేయిన్ లోని ఖార్కివ్ లో జన్మించాడు. 1922 లో అమెరికాకు వలసవెళ్ళి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి 1971 లో అర్థశాస్త్ర నోబెల్ బహుమతి సాధించాడు. జూలై 8, 1985 లో ఇతడు మరణించాడు.

బాల్యం

పూర్వపు రష్యా రిపబ్లిక్ అయిన బెలారస్ లో ఏప్రిల్ 30, 1901 న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. 1922 లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో 1923 లో డిగ్రీ పొందినాడు. 2924 మరియు 1926 లలో వరుసగా య.ఏ. మరియు పిహెచ్.డి.పట్టాలు పొందినాడు.